దళితబందు యూనిట్ల పనితీరును పరిశీలించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0 హుజురాబాద్ నియోజక వర్గంలో దళితబందు పథకం ద్వారా లబ్దిపొంది స్థాపించిన యూనిట్లను పనితీరును, వాటి నిర్వహణను అధికారులు పరిశీలించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో దళితబందు యూనిట్ల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ గరిమా…
దళితబందు యూనిట్ల పనితీరును పరిశీలించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0
