Day: September 21, 2022

పోడు రైతులకు పట్టాల మంజూరు ప్రక్రియలో ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. చట్టం ప్రకారం అందిన దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ ఛాంబర్‌ లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి, టైనీ కలెక్టర్‌ పి.గౌతమి, జిల్లా అటవీ అధికారి టి. శివ్‌ ఆశిష్‌ సింగ్‌…

DPRO ADB- పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలి-  బతుకమ్మ చీరలు పంపిణీ చేపట్టాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధరణి, మన ఊరు- మన బడి, బతుకమ్మ చీరలు, పోడు భూముల దరఖాస్తుల పరిశీలన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓ లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్ లో సుమారు 380 దరఖాస్తులు ఆయా మండలాల్లో…

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన…

ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న బతకమ్మ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.  బుధవారం సాయంత్రం టెలికాన్ఫరె న్స్ ద్వారా బతకమ్మ నిర్వహణ పై జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తో కలిసి పలు సూచనలు చేశారు.  గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం బతకమ్మ వేడుకలను భారం బావి వద్ద ఘనంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ముందు రోజు అన్ని…

మన ఊరు మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం సెప్టెంబర్ 21 మహబూబాబాద్ మన ఊరు మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడ ,గంగారం, మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా జరుగుతున్న మన ఊరు మనబడి అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే గుర్తించిన పాఠశాలలో…

జిల్లా కేంద్రం లో అర్దిఒ కార్యాలయం లో  నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి బతుకమ్మ చీరల (Bathukamma sarees)పంపిణీ ప్రారంభించారు

జిల్లా కేంద్రం లో అర్దిఒ కార్యాలయం లో  నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి బతుకమ్మ చీరల (Bathukamma sarees)పంపిణీ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డు(Ration card)ల ఆధారంగా అర్హులైన మహిళలకు ఈ చీరలు పంపిణీ చేస్తారని. దసరా పండుగ, బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆడపడుచులకు చీరలు అందిస్తునదన్నరూ. చేనేతలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను మహిళలకు  నేరుగా అందిస్తున్నారు.  చేనేతల నుంచి చీరలను సేకరించి అడపడుచులకు…

దళిత బంధు లబ్ది దారులు వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక రంగాల్లో   పెట్టుబడులు పెట్టాలి :- రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ కుమార్

దళిత బంధు లబ్ది దారులు వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక రంగాల్లో   పెట్టుబడులు పెట్టాలి :- రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభిరుద్ది శాఖ అద్వర్యంలో నారాయణపేట జిల్లాలోని దళిత బంధు లబ్ది దారు లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ… లబ్ది దారులు వ్యవసాయ అనుబంధ…

జిల్లాలో పోషణలోప నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ కె .శశాంక

ప్రచరణార్థం సెప్టెంబర్ 21 మహబూబాబాద్ జిల్లాలో పోషణలోప నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె .శశాంక అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లాలో పోషణ మాసం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 0-6 సంవత్సరాల లోపు పిల్లలు వయసుకు తగ్గ బరువు ఎత్తు కలిగి ఉండడం, అదేవిధంగా 15-49 సంవత్సరాల…

DPRO ADB- ఓటరు నమోదుపై అవగాహన.

ఓటరు నమోదుపై అవగాహన. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఈ నెల 13 నుండి 24వ తేదీ వరకు జరుగుతున్న ఓటరు నమోదు వారోత్సవల కార్యక్రమములో భాగంగా బుధవారం రోజున ఇచ్చోడ మండలంలోని శ్రీ రాజరాజేశ్వర వోకేషనల్ జూనియర్ కళాశాల, బజార్ హత్నూర్ మండలంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్వీప్ బృందం అవగాహన కల్పించడం జరిగింది. 18 సంత్సరాలు నిండిన విద్యార్థిని, విద్యార్థులందరు ఫారం నంబర్ 6 ద్వారా గాని, ఓటరు హెల్ప్…

The Special Chief Secretary, MA&UD Sri. Arvind Kumar, IAS held a review meeting today at Jawaharnagar Dump yard with officials from GHMC, HMDA, HMWSSB, HRDCL, SNDP, RAMKY and Mayors/Chairpersons & Municipal Commissioners of Nagaram, Dammaiguda and Jawahar Nagar. GHMC Commissioner Sri Lokesh Kumar, ENC Sri Ziauddin, ENC Public Health Sri Sridhar were also present. The…