Day: September 23, 2022

పత్రికా ప్రకటన.   తేది:23.09.2022, వనపర్తి. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు సకాలంలో రెండవ విడత రుణాలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని  బ్యాంక్ అధికారులకు  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి. 2022-23 సం.నికి త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు వీధి వ్యాపారులకు రెండవ…

పత్రికా ప్రకటన.       తేది:23.09.2022, వనపర్తి. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 25వ. తేది నుండి నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దసరా పండగను పురస్కరించుకొని ఈ నెల 25వ. తేది నుండి…

సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా*  *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* *సెప్టెంబర్ 23* *సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా* *ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్* సర్వ మతాలకు ప్రతీక,సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా అని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం నాడు కాజీపేట దర్గా, పీఠాధిపతి ఖుస్రూ పాషా, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్గిన దర్గా…

ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న బతకమ్మ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్  పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న బతకమ్మ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్  పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ బతకమ్మ నిర్వహణ పై జిల్లా ఎస్పీ కె. మనోహర్ తో కలిసి జిల్లా అధికారులకు  పలు సూచనలు చేశారు.  రోజుకో శాఖ చొప్పున 9 రోజుల పాటు బతకమ్మ వేడుకలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజు అయిన  సద్దుల…

రిజిస్ట్రేషన్ లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రయివేట్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్ ల పై  మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు డివిజన్ స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు

రిజిస్ట్రేషన్ లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రయివేట్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్ ల పై మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు డివిజన్ స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ జిల్లా ఎస్పీ కె. మనోహార్, జిల్లా వైద్య అధికారి సుధాకర్ లాల్, ఆర్డీఓలు, డిఎస్పీ లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తగిన అనుమతులు…

జిల్లాలో సెప్టెంబర్ పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోషణ మాసం పురస్కరించుకొని జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటిలో గల సింగరేణి ఆఫీసర్స్ క్లబ్ లో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమంలో సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియా జి.ఎం. దేవేందర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. పోషకాహార…

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌. చట్టం-2005 ప్రకారం పోడు వ్యవసాయ సాగు చేస్తున్న అర్హులైన రైతులకు పోడు భూమి పట్టా అందజేయడంలో చేపట్టే సర్వే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్‌ సింగరేణి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశిష్‌ సింగ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎఫ్‌.ఆర్‌.సి. కమిటీ,…

చదువులో రాణించి 100 శాతం అక్షరాస్యత సాధించినప్పుడు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండలంలో ఆదర్శ పాఠశాల, వసతిగ్భహ భవనం, తాండూర్‌లో కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాల, వసతిగ్భహ భవనం, బెల్లంపల్లిలో బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రారంభిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, శాసనమండలి సభ్యులు దండే విఠల్‌, బెల్లంపల్లి…

DPRO ADB-సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలలో సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖల మంత్రి శనివారం రోజున పోడు భూములు, దళితబంధు, ఆసరా ఫించన్లపై సమీక్షించనున్న సందర్భంలో శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,…

ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక,  మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం  బన్సీలాల్ పేట లోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని,…