బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్దంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక సఖి కేంద్రం ఆవరణలో స్త్రీ శిశు, మహిళా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా బతుకమ్మ వేడుకలను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత అంగన్వాడీ కార్యకర్తలు వండిన సాంప్రదాయ వంటలు, కూరగాయలు, విత్తనాలతో తయారు చేసిన బతుకమ్మలను కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు పరిశీలించి, బాలామృతం తో తయారుచేసిన పదార్థాలు, పిండి వంటలను రుచి చూశారు. అనంతరం…
DPRO ADB-బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్దంగా ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
