Day: September 26, 2022

తెలంగాణ సంస్కృతిక చిహ్నం బతకమ్మ పండుగ       జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

తెలంగాణ సంస్కృతిక చిహ్నం బతకమ్మ పండుగ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్      తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతికగా నిలిచేది బతకమ్మ పండగ అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. సోమవారం రాత్రి జ్యోతిబా పూలే( సర్కస్ గ్రౌండ్)లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వశక్తి బతకమ్మ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ పండుగ అని, బంధాలను, అనుబంధాలను…

గురుకుల పాఠశాలల్లో, వసతి గృహల్లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టండి  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

  గురుకుల పాఠశాలల్లో, వసతి గృహల్లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0      జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు,హస్టల్స్ మరియు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రధానోపాధ్యాయులు రీజనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.      సోమవారం సాయంత్రం అదనపు కలక్టర్ చాంబర్ లో ప్రదానోపాద్యాయులు,…

సెప్టెంబర్ 28లోగా దళతబందు యూనిట్లను గ్రౌండింగ్ పూర్తిచేయాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

  సెప్టెంబర్ 28లోగా దళతబందు యూనిట్లను గ్రౌండింగ్ పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 0      హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారుల గ్రౌoడింగ్ ప్రక్రియను సెప్టెంబర్ 28 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.     సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో హుజూరాబాద్ నియోజక వర్గంలోని దళితబందు లబ్దిదారుల గ్రౌoడింగ్ ప్రక్రియపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ…

గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

  గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పి చైర్మన్ కలెక్టర్, మేయర్ 0000 వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.      వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ ప్రతిమ మల్టీప్లెక్స్ రోడ్డు కూడలి వద్ద గల వీరనారి…

మెడికల్ కళాశాల అనుబంధ ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో రక్తం అందక మాతృ మరణాలా – జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్

మెడికల్ కళాశాల అనుబంధ ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో రక్తం అందక మాతృ మరణాలా – జిల్లా  కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్   వైద్యులు ఏం చేస్తున్నారు?   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు   వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్‌   ‘జిల్లాలో 6 మాతృమరణాలా?.   .ఇంత మంది మరణిస్తుంటే ఏం చేస్తున్నారు.?   దీనికి గల కారణాలను ముందే ఎందుకు గుర్తించలేకపోయారు? సమీక్షకు హాజరు కాని వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి  …

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన  తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు. సొనవారం ఉదయం  వీరనారి చాకలి ఐలమ్మ 103వ జయంతి సందర్బంగా  కలెక్టరేట్ లో ఘనంగా నివాళులర్పించారు.  జిల్లా బిసి సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్  ముఖ్య అతిథిగా…

పుట్టిన బిడ్డకు ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు అన్ని పౌష్టికాహార పదార్థాలు తినిపించి ఆరోగ్యంగా కాపాదుకుంటేనే వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

పుట్టిన బిడ్డకు ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు అన్ని పౌష్టికాహార పదార్థాలు తినిపించి ఆరోగ్యంగా కాపాదుకుంటేనే వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గా ఎత్తు లేని స్యాం మ్యాం పిల్లల పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

జాతిపిత మహత్మాగాంధీ జయంతి  జరుపుకొనే అక్టోబర్ 2 వ తేదీన సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, బన్సీలాల్ పేట లోని మెట్ల…

భూమి, భుక్తి కోసం రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజ హితం కొరకు ప్రజలు గురవుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా…

వయో వృద్ధుల సంక్షేమమే లక్ష్యం*     – *జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత* 

ప్రెస్ రిలీజ్ తేదీ 26.09.2022 *వయో వృద్ధుల సంక్షేమమే లక్ష్యం* – *జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత* అంతర్జాతీయ వయో వృద్దుల వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున ఫాతిమానగర్ లోని సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో ఉన్న వారికి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమకొండ సిడిపివో కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి సబిత…