Day: September 27, 2022

జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను  లాభదాయకంగా అమ్ముకునేందుకు రైతు ఉత్పత్తి సంఘం గా ఏర్పడేందుకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.

జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను  లాభదాయకంగా అమ్ముకునేందుకు రైతు ఉత్పత్తి సంఘం గా ఏర్పడేందుకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాబార్డ్, జిల్లా వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంక్ అధికారులతో  ఫార్మర్ ప్రిడ్యూసర్ ఆర్గనైజేషన్ ( రైతు ఉత్పత్తి సంఘం) జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  నారాయణపేట లో కొస్గి, నర్వ, నారాయణపేట మండలాల్లో  మామిడి, చింతపండు,…

ఆడవారు అన్ని రంగాల్లో మగవారి కంటే ఎక్కువగా రాణిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖచే ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులను శాలువతో సత్కరించి, మిఠాయిలు అందజేశారు. సాధారణ ప్రసవం, తల్లి పాల విశిష్టతపై అవగాహన పాట, చిన్న నాటిక రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కుల, మతాలకతీతంగా రాష్ట్ర ప్రజలందరూ జరుపుకొనే పండుగ…

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో ఎంపీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, పరిశ్రమలు, విద్యుత్, మునిసిపాలిటీలు, రైల్వే, స్వచ్ఛ భారత్, మైన్స్, గ్రామీణాభివృద్ధి, బీఎస్ఎన్ఎల్, వైద్యం, వ్యవసాయం, స్త్రీ-శిశు…

హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు* యాసంగి వరి సాగులో నూక శాతం తక్కువ వచ్చే రకాలను సాగుచేయాలి శాస్త్రవేత్తల సూచనల మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి యాసంగి వరి సాగులో మార్చి లోపు కోతలు…

ఎన్నో సంవత్సరాలు గా వరద ముంపుకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో SNDP ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా, 10 కోట్ల రూపాయల వ్యయంతో పికెట్ నాలా పై చేపట్టిన బ్రిడ్జి విస్తరణ…

DPRO ADB- కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

బతుకమ్మ పండుగను సాంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న మహిళల లందరు బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆట లో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కార్యాలయం మహిళా సిబ్బంది కలెక్టర్ కు బతుకమ్మ ను నెత్తిన పెట్టి స్వాగతం పలికారు. బతుకమ్మలను హారతి తో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలపై సాంప్రదాయ బద్దంగా ఆడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,…

జిల్లాలో పిల్లల ఎదుగుదలపై సంబంధిత అధికారుల సమన్వయంతో పర్యవేక్షణతో పాటు పోషకాహార లోప రహిత జిల్లాగా మంచిర్యాలను తీర్చిదిద్దడంలో అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించి నివేదిక…

తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గర్వ కారకుడని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన 107వ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలల్లో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ, అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో ఆయన పాల్గొన్నారు. మొదట బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాకు చెందిన…

మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని,  ఇందు కొరకు సంపద సృష్టించే కార్యక్రమాలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బెలూన్ థియేటర్ ప్రారంభించి మంగళవారం నాటికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో థియేటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలసి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య సినిమాటోగ్రఫీ ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల వ్యయంతో…

సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం సకల వర్గాల ఐకమత్యంతో నవ సమాజ నిర్మాణం…. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మంత్రి పదవి రాజీనామా చేసిన త్యాగశీలి అట్టహాసంగా జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు పెద్దపల్లి, సెప్టెంబర్ -27: సకల వర్గాల ఐకమత్యంతో పని చేయడం ద్వారా నవ సమాజ నిర్మాణం జరుగుతుందని అదనపు…