భారత దేశంలోని 20రాష్ట్రాలు, 3 దేశాల కళాకారులతో శుక్రవారం నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న కరీంనగర్ కళోత్సవాలతో కరీంనగర్ జిల్లా ఘనకీర్తి అజరామరంగా నిలువనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాః బి.ఆర్. ఆంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కళాకారులతో క్యాంప్ ఫైర్ కార్యక్రమంతో కరీంనగర్ కళోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కళాత్సవాలలో పాల్గోన్నెందుకు వారి సాంప్రదాయ వస్త్రాలలో…
కళోత్సవాలతో అజరామరంగా నిలువనున్న కరీంనగర్ కీర్తి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
