Day: September 30, 2022

అనుమతులు లేని ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేని ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు 77 ఆసుపత్రులకు నోటీసులు జారి డెంగ్యూ కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి రక్త హీనత పరీక్షలు చేసి “ఎ షీల్” యాప్ నమోదు చేయాలని హెచ్.బి. శాతం తక్కువగా ఉన్న పిల్లలకు ఐరన్ పోలిక్ మాత్రలు పంపిణి చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ 0 0 0 0 జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రులపై దాడులు…

కరీంనగర్ కళోత్సవాలు జీవితంలో అరుదైన ఘట్టంగా నిలుస్తుంది

కరీంనగర్ కళోత్సవాలు జీవితంలో అరుదైన ఘట్టంగా నిలుస్తుంది అందరు ఆనందంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ ఆవిస్కృతమవుతుంది తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు గర్వపడుతున్నా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 0 0 0 0      శుక్రవారం నుండి కరీంనగర్ జిల్లాలో మొదలైన కరీంనగర్ కళోత్సవాలు జీవితంలో అరుదైన ఘట్టంగా నిలుస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.      శుక్రవారం కరీంనగర్ లోని డాః బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో…

నారాయణపేట జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు

నారాయణపేట జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. భారం బాబిలో తెలియాడుతున్న బతుకమ్మలు . ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకుంటున్నారు.   తీరొక్క పువ్వులతో చూడముచ్చటగా కనిపిస్తున్న బతుకమ్మలు. వివిధ వేషధారణలతో నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, మహిళలు

నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -నాగర్ కర్నూలు జిల్లా పి. ఉదయ్ కుమార్

నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -నాగర్ కర్నూలు జిల్లా పి. ఉదయ్ కుమార్   జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా  కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం తాడూర్ మండలం ఆకునెల్లి కుదురు వద్ద రోడ్డు పై నుండి  ఉధృతంగా పడుతున్న  కాలువను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు రోడ్డు దాటకుండా…

స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, ఆకుకూరలలో ఎన్నో పౌష్టికాలు ఉంటాయని, వాటి ద్వారా  చిన్న పిల్లలో పౌష్టికాహార లోపం నివారించవచ్చనే విషయాన్ని  ప్రజలకు  అర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలని స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి  అన్నారు

స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, ఆకుకూరలలో ఎన్నో పౌష్టికాలు ఉంటాయని, వాటి ద్వారా  చిన్న పిల్లలో పౌష్టికాహార లోపం నివారించవచ్చనే విషయాన్ని  ప్రజలకు  అర్ధమయ్యే విధంగా అవగాహన కల్పించాలని స్థానిక శాసన సభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి  అన్నారు.  పోషణ్ మాసం సందర్బంగా మాహిళాభివృద్ధి  మరియు  స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్లొ నిర్వహించిన మెగా ఫుడ్ మేళా కు జిల్లా కలెక్టర్ హరిచందనతో  పాటు మున్సిపల్ చైర్మన్…

విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎంపీ కల్లూరు మండలం పోచారం గ్రామంలో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని జెడ్పి చైర్మన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. త్రాగు, సాగు నీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇబ్బంది లేకుండా అందిస్తున్నామన్నారు. చదువు బాగుంటే, చదివిన పిల్లలు ఉన్నత స్థితిలో…

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శుక్రవారం వైరా పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రూ. 1.92 కోట్లతో క్రొత్తగా చేపట్టిన స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆయన తెలిపారు. ఇండోర్ స్టేడియంకి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా, స్టేడియంను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడలతో మానసిక, శారీరక…

DPRO ADB -బతుకమ్మ పండుగ వేడుకలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలి- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.సునీత.

బతుకమ్మ పండుగ వేడుకలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.సునీత అన్నారు. శుక్రవారం రోజున స్థానిక కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలకు బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంబరాలను ఘనంగా ఆటపాటలతో నిర్వహించుకోవాలని అన్నారు. బతుకమ్మ వేడుకలను ప్రోత్సహించడానికి కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, మహిళా సిబ్బంది తో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తొలుత బతుకమ్మకు పూజ కార్యక్రమాలు నిర్వహించి, ఆటపాటల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక…

జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్‌ ష్లాన్‌ రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో 5 మున్సిపాలిటీల కమీషనర్లు, చైర్‌పర్సన్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన పురపాలక చట్టం ప్రకారం పట్టణాలలో ప్రణాళికబద్దంగా పట్టణాభివృద్ధికి పనులు చేపట్టాలని, జిల్లాలోని…

సర్వే నంబర్ల వారీగా  రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తి అంచనా సిద్ధం చేయాలి….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ.

ప్రచురణార్థం సర్వే నంబర్ల వారీగా రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తి అంచనా సిద్ధం చేయాలి….. అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ. పెద్దపల్లి, సెప్టెంబర్ -30: రెవెన్యూ మ్యాప్ ప్రకారం ఉన్న సర్వే నంబర్ ల వారీగా భూమి హద్దులను, ఆ భూముల్లో పండిస్తున్న పంటల అంచనాలు ఖచ్చితత్వంతో తయారు చేయాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ సంభందిత అధికారులకు తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ పంట కోత…