ప్రచురణార్థం ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పెద్దకల్వల, పెద్దపల్లి మండలం, సెప్టెంబర్ -30: పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల గ్రామ ఉపసర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి అదనపు బాధ్యతలు ఉన్న నేపథ్యంలో శుక్రవారం పెద్దకల్వల గ్రామపంచాయితీ లో నిర్వహించిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. సెప్టెంబర్ 7న…
ఉప సర్పంచ్ ఆర్కుటి సంతోష్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం – అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
