విద్యార్థులలో క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించేలా శిక్షణలు అందించాలని ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఉట్నూర్ పీఎం ఆర్ సి (కేబి కాంప్లెక్స్) సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు క్రీడా సామర్థ్యాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడా రంగాలలో రాణించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు అందించాలని సూచించారు. సెప్టెంబర్ 3 వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు…
ITDA UTNR: విద్యార్థులలో క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించేలా శిక్షణలు అందించాలి: ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి.
