Day: October 2, 2022

కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుంది   కరీంనగర్ కళోత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని జిల్లాల్లో కళోత్సవాల  ఏర్పాటుకు కృషి చేస్తా  రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు

కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండదండగా నిలుస్తుంది    కరీంనగర్ కళోత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని జిల్లాల్లో కళోత్సవాల  ఏర్పాటుకు కృషి చేస్తా రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 0 0 0 0               కవులు, కళాకారులకు పుట్టినిళ్లయిన తెలంగాణ రాష్ట్రoలో అజ్ఞాత సూర్యులుగా మిగిలిపోతున్న కళాకారులకు అనుక్షణం అండాదండాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల…

8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మ ను జిల్లా పరిషత్ మరియు నారాయణపేట మున్సిపాలిటీ అద్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్  కార్యాలయం నుండి   చైర్మన్ వనజమ్మ బతుకమ్మలను తీసుకొని బారం బావికి చేరుకొని  ప్రత్యెక పూజలు నిర్వహించి  బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు

8 వ రోజు వెన్నముద్దల బతుకమ్మ ను జిల్లా పరిషత్ మరియు నారాయణపేట మున్సిపాలిటీ అద్వర్యం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పరిషత్  కార్యాలయం నుండి   చైర్మన్ వనజమ్మ బతుకమ్మలను తీసుకొని బారం బావికి చేరుకొని  ప్రత్యెక పూజలు నిర్వహించి  బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచి, విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండగ అన్నారు.  తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను…

జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన… జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు .

జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన… జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు .     ఈ రోజు నారాయణపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన…జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు_   ఈ సందర్బంగా చైర్ పర్సన్ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి…

వయో వృద్దులకు ప్రత్యెక చట్టాలు ఉన్నాయని వాటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని  సినియర్ సివిల్ జేడ్జ్ జి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్ననే ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని కానీ వాళ్ల కొరకు ప్రత్యేక చట్టాలు ఉన్న విషయం చాలా మందికి తెలియక అనాధాలుగా ఉండిపోతున్నారన్నారు.  నేటి సమాజం లో పిల్ల లు తమ…

శాంతి,  అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీని స్ఫూర్తి గా తీసుకొని నడవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు

శాంతి,  అహింస మార్గాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మాగాంధీని స్ఫూర్తి గా తీసుకొని నడవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మహాత్మా గాంధీ 153వ  జయంతిని పురస్కరించుకొని  కలెక్టర్ కార్యాలయంలో బాపూజీ చిత్ర పటానికి పూల మాల, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ,  గాంధీ ప్రవచించిన సత్యం అహింస మార్గాలే మనిషిని ఉన్నతుడిని చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని పాటించాలని అన్నారు. మహాత్మా గాంధీ…

శాంతి, అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్చా, స్వాతంత్రాలను అందించిన మహనీయుడు మన జాతిపిత మహాత్మాగాంధీ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి, గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ దేశాన్ని…

గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి

గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి 100% పోస్టల్, బ్యాంక్ ఖాతాలు తెరవాలి దేవీలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000      గ్రామాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం నంగునూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ తొలుత గాంధీ…

గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి               జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000     జాతీపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      ఆదివారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని గాంధీ విగ్రహానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జ చేసిన మహానీయుడు…

DPRO ADB- గాంధీజీ సూచించిన బహుళ సూత్రాలను ప్రతి ఒక్కరు ఆచరించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గాంధీజీ సూచించిన బహుళ సూత్రాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాంధీజీ 153 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం రోజున జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గాంధీజీ చూపిన మార్గంలో అహింస, సన్మార్గం తో నడవాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, బాపూజీ చెప్పిన ఏడు సూత్రాలను ప్రతి ఒక్కరు జీవితంలో పాటించాలని అన్నారు.…

DPRO ADB-గాంధీజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గాంధీజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని, ఆయన జన్మదినం సందర్బంగా ఖైదీల సంక్షేమ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం రోజున స్థానిక జిల్లా జైలు లో గాంధీజీ జయంతి సందర్బంగా ఖైదీల సంక్షేమ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు ఆవరణలో కలెక్టర్, జైళ్ల శాఖ డిఐజి, ఎస్పీ, అధికారులు మొక్కలు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఈ కార్యకమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ…