Day: October 3, 2022

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి  రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు

పనులను వేగవంతంగా పూర్తి చేయాలి రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు 00000      కరీంనగర్ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులతో కలసి కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించినారు. అనంతరం తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా…

తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి

తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే జిల్లా లో  ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో.. ఈ…

: దళితబంధు మంజూరులో ఇంకనూ గ్రౌండింగ్ కాని యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరు యూనిట్లకు వంద శాతం మొత్తం వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు, లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్ల సేకరణకు చర్యలు వేగం చేయాలన్నారు. కార్ యూనిట్ల గ్రౌండింగ్ విషయమై చర్యలు చేపట్టి,…

ప్రజావాణి వినతులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను కలెక్టర్ స్వీకరించారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ఫార్వార్డ్ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్, ఖానాపూర్ హావేలి, ఖమ్మం నుండి నూతలపాటి సంజీవరావు, ఇంటి నెం. 1-548, 1-549 ల ఆన్లైన్ రికార్డు వివరాలు ఇప్పించుటకు కోరగా, జిల్లా పంచాయతీ…

డిసెంబర్‌ మాసాంతంలోగా కలెక్టరేట్‌ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు ఐ.ఎ.ఎస్‌. అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్‌లో నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్‌ భవనంలో సమావేశ మందిరం, కలెక్టర్‌ చాంబర్‌, ఇతర నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, రోడ్లు-భవనాల శాఖ ఈ.ఎన్‌.సి. గణపతిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మాట్లాడుతూ కలెక్టరేట్‌ నిర్మాణ పనుల గుత్తేదారు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌…

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన – అదనపు కలెక్టర్ -మను చౌదరి

పత్రికా ప్రకటన.          తేది 03.10.2022. ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మను చౌదరి , జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా (11) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.…

DPRO ADB-రాజీవ్ స్వగృహ లే అవుట్ లో మౌళిక సదుపాయాల పనులు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాజీవ్ స్వగృహ లే అవుట్ లో మౌళిక సదుపాయాల పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున మావల మండలంలోని బట్టి సావర్గం శివారులోని రాజీవ్ స్వగృహ లే అవుట్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ స్వగృహ లే అవుట్ లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్ లు, త్రాగు నీరు వంటి మౌళిక సదుపాయాల కల్పనకు పనులు చేపట్టాలని, అవసరమైన ఎస్టిమేట్ లు సిద్ధం చేయాలనీ…

DPRO ADB-రిమ్స్ ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని ప్రజలకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆసుపత్రి అత్యవసరమని, మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్న పిల్లల వార్డు, ఐసియు, గైనిక్ వార్డు, టి-హబ్ ను కలెక్టర్ పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సలు పొందుతున్న రోగులతో వారి ఆరోగ్య విషయం, ఎక్కడి నుండి…

DPRO ADB-ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా ప్రజలనుండి ఆమె అర్జీలను స్వీకరించారు. భూసంబంధిత, వైద్యం, ఉపాధి, ఫించన్లు, రెండు పడక గదుల ఇళ్ల మంజురు తదితర సమస్యలపై దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని అన్నారు. శాఖల వారిగా…

ఎన్నో ఏండ్ల నుండి వివక్ష నిరాదరణకు  గురై ఆర్థికంగా అణగారిన దళితులకు వారి హక్కులు కల్పించిన తొలి నేత  తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

పత్రిక ప్రకటన తేది: 3-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నో ఏండ్ల నుండి వివక్ష నిరాదరణకు గురై ఆర్థికంగా అణగారిన దళితులకు వారి హక్కులు కల్పించిన తొలి నేత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎంపిక కాగా సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని 6 గ్రామాల 304 మంది లబ్ధిదారులకు…