స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సన్మానం అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కమిషనర్ వేణు మాధవ్ కు కేటీఆర్ హైదరాబాద్ లో సన్మానం 00000 స్వచ్ఛ సర్వేక్షణ్-2022 జాతీయస్థాయిలో అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల కు వచ్చిన అవార్డు గ్రహీతలు అందరికీ రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు శాలువాతో సన్మానం చేసి అవార్డును అందజేయడం జరిగింది. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్…
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సన్మానం
