ఈ నెల 14 నుండి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం సీజన్ లో పత్తి కొనుగోళ్లపై అధికారులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ట్రేడర్స్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం దృష్ట్యా రైతులు పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించి పత్తి కొనుగోళ్లను చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని…
DPRO ADB-పత్తి కొనుగోళ్లను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
