Day: October 13, 2022

ఉపాద్యాయులు భోదన వ్యూహాలను మార్చుకోవాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ

ఉపాద్యాయులు భోదన వ్యూహాలను మార్చుకోవాలి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ 0 0 0 0    జిల్లాలలో విద్యార్థులకు మరింత చేరువయ్యేలా ఉపాధ్యాయులు బోదన వ్యూహలను మార్చుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ అన్నారు.      తొలిమెట్టు, మన ఊరు మనబడి అంశాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వాకటి కరుణ, కమీషనర్ శ్రీదేవసేనా 33 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మొదటి సెషన్ లో…

తీగలవంతెన అప్రోచ్ రోడ్డు  పనులను త్వరితగతిన పూర్తచేయాలి        జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

తీగలవంతెన అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 00     కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.      గురువారం ఆర్ అండ్ బి అధికారులతో కలసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన…

పోడు భూముల సర్వే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టి, లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, ఎంపిడివో లు, తహశీల్దార్లు, అటవీ అధికారులతో పోడు భూముల సర్వే పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. సర్వే ప్రక్రియ వేగవంతం చేసి, నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 94 గ్రామ పంచాయతీలకు సంబంధించి 132 ఆవాసాల్లో…

ఈ నెల 24న దీపావళి పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సురక్షిత దీపావళి జరుపుకునేల అన్ని చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి దీపావళి పండుగ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టపాసుల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్రాకర్ షాపులకు పోలీస్…

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని , తొలిమెట్టు ను జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమం అమలుపై గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా…

తొలిమెట్టు కార్యక్రమాన్ని  సమర్థవంతంగా అమలు చేయాలి – రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ

ప్రచురణార్థం తొలిమెట్టు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి – రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పిల్లలను భాగస్వామ్యం చేస్తూ విద్యాబోధన మార్చి 2023 నాటికి పిల్లల సామర్థ్యం పెంపోందెలా ప్రణాళిక ప్రతి వారం విద్యార్థుల పురోగతి పరిశీలన ప్రతి జిల్లాలో 150 పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాటు తోలిమెట్టు కార్యక్రమం అమలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి పెద్దపల్లి, అక్టోబర్…

దళితులను ధనవంతులు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం

దళితులను ధనవంతులు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం దళిత జాతి కెసిఆర్ కు రుణపడి ఉంటుంది రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్  00000      దళితులను ధనవంతులు చేయాలనే సంకల్పం తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు.      గురువారం దళితబంధు పథకం లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గనికి చెందిన ఇద్దరు లబ్ధిదారులు పెరక హేమలత,…

అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో  సజావుగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.  గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు పరీక్ష రాయు సందర్భంలో పాటించవలసిన నియమ, నిబంధనల విషయమై కలెక్టర్ పలు సూచనలను చేశారు. జిల్లాలో మొత్తం 52  పరీక్షా కేంద్రాల్లో 16084  మంది పరీక్షకు హాజరుకానున్నారని, పరీక్షకు హాజరయ్యే…

విద్యార్థులకు మహాత్మా గాంధీ రూరల్ ఇంటర్   ప్రెనర్ షిప్ మంత్ లో భాగంగా ,  మహిళా వ్యవస్థాపక దినోత్సవం సంబంధించిన పోస్టర్ విడుదల  చేసిన -జిల్లా కలెక్టర్- పి ఉదయ్ కుమార్

మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ మెంటర్ మరియు పిజి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మార్క్ పొలోనియస్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు మహాత్మా గాంధీ రూరల్ ఇంటర్   ప్రెనర్ షిప్ మంత్ లో భాగంగా ,  మహిళా వ్యవస్థాపక దినోత్సవం మరియు జాతీయ వ్యవస్థాపక దినోత్సవం లో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలలో మరియు పీజీ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ నాగర్కర్నూల్…

ఒకటి నుండి ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చదవడం రాయడం తో పాటు గణితంలో కనీస పరిజ్ఞానం పెంపొందించేందుకు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని  విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు

ఒకటి నుండి ఐదవ తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతి ఒక్కరికి చదవడం రాయడం తో పాటు గణితంలో కనీస పరిజ్ఞానం పెంపొందించేందుకు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని  విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు.  గురువారం తొలిమెట్టు కార్యక్రమ అమలు పై జూమ్ మీటింగ్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…