Day: October 14, 2022

మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ -2041 రూపకల్పనకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందించాలి….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్.*

ప్రచురణార్థం మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ -2041 రూపకల్పనకు శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందించాలి….. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్.* మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్ -14: 2041 అవసరాలకనుగుణంగా మంథని పట్టణ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని, దీని కోసం శాఖల వారీగా ప్రాథమిక సమాచారం అందజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంభందిత అధికారులను…

ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార బోధనకు పెద్దపీట వేసి గుణాత్మక విద్యనందించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార బోధనకు పెద్దపీట వేసి గుణాత్మక విద్యనందించాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లాలో సంచార ప్రయోగశాల ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్-14: ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార బోధనకు పెద్దపీట వేసి గుణాత్మక విద్యనందిచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సంచార విజ్ఞాన-గణిత ప్రయోగశాల (వాహనం)ను…

ఆహార భద్రతలో భాగంగా పోషకాహారం సరఫరాకు ప్రత్యేక చర్యలు – అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ

ప్రచురణార్థం ఆహార భద్రతలో భాగంగా పోషకాహారం సరఫరాకు ప్రత్యేక చర్యలు – అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ పెద్దపల్లి, అక్టోబర్-14: ఆహార భద్రత చట్టంలో భాగంగా ప్రజలకు పౌష్టికాహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జాతీయ ఆహార భద్రతా చట్టం -2013 జిల్లా స్థాయి…

గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పెద్దపల్లి, అక్టోబర్ -14: గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా జిల్లాలో 6070 మంది పరీక్షకు హాజరుకానున్న దృష్ట్యా మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా…

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు….. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్

ప్రచురణార్థం గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు ….. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ పెద్దపల్లి, అక్టోబర్ -14: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టం ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో గర్భస్థ శిశు, లింగ నిర్ధారణ…

జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో భూసేకరణ, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నేషనల్ హైవే ల విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఖమ్మం – దేవరాంపల్లి గ్రీన్ ఫీల్డ్ సెక్షన్ క్రింద జిల్లాలో 89.174 కి.మీ. పొడవు నకుగాను 1356.2025 ఎకరాల భూసేకరణ జరిగింది.…

జిల్లాలో పోషణలోప నివారణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక  చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం అక్టోబర్ 14 మహబూబాబాద్ శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ అమలు పురోగతిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోషక లోప నివారణకు గాను అంగన్వాడి కేంద్రస్థాయిలో చివరి 100 స్థానాల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాల టీచర్లు, పేరెంట్స్ తో సమావేశాలు నిర్వహించాలని అదేవిధంగా జిల్లా మండల స్థాయిలో ప్రత్యేక క్యాంపులు…

పండించిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేయాల్సిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్, విత్తన శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ పథకాలు ఎమున్నాయో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ వ్యవసాయ అనుబంధ, బ్యాంకు అధికారులను ఆదేశించారు

పండించిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేయాల్సిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్, విత్తన శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ పథకాలు ఎమున్నాయో రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ వ్యవసాయ అనుబంధ, బ్యాంకు అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో నాబార్డు డీడీయం, లీడ్ బ్యాంక్ మేనేజర్, జి.యం. ఇండస్ట్రీస్, వ్యవసాయ అనుబంద శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  గ్రూప్ -I సర్వీసెస్ రిక్రూట్‌మెంట్  కు సంబంధించి  16.10.2022 ఆదివారం నాడు ప్రిలిమినరీ పరీక్ష ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష రోజున నల్లగొండ పట్టణములోనీ మొత్తం (52) పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించూ కోనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కమిషన్ ఆదేశాల మేరకు  ప్రతి పరీక్షా కేద్రము  వద్ద మరియు చుట్టూ ప్రక్కల ప్రదేశములలో 200 మీటర్ ల పరిధి మేరకు ఉదయం…

ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఈవీఎం గోదామును సందర్శించి ఈ.వి.ఎం.లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్   ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్  పి.ఉదయ్ కుమార్ త్రై మాసం తనిఖీలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తా నందు క్రొత్త కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో గల ఈ వీ ఎం గోదామును సందర్శించి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సీల్ ను పరిశిలించిన అనంతరం, సీల్ ను తీసి…