దళితబందు యూనిట్లను యాప్ లో ఆప్లోడ్ చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 దళితబందు పథకం ద్వారా మంజూరైన యూనిట్ల వివరాలను యాప్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో దళితబందు పథకం క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్, జమ్మికుంట,…
దళితబందు యూనిట్లను యాప్ లో ఆప్లోడ్ చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
