Day: October 16, 2022

జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష …….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష …….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ 77.19 శాతం హాజరు పెద్దపల్లి, అక్టోబర్ -16: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ తెలిపారు. ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్…

స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ -1 ప్రశ్నా పత్రాల తరలింపును పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ.

ప్రచురణార్థం స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ -1 ప్రశ్నా పత్రాల తరలింపును పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -16: స్ట్రాంగ్ రూం నుండి పరీక్షా కేంద్రాలకు గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల తరలింపు కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం పెద్దపల్లి జెండా సెంటర్ లోని పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన గ్రూప్-1 ప్రశ్నా పత్రాల బాక్స్ లను అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ పరిశీలించారు.…

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పత్రికలలో, టి.వి. ఛానల్, కేబూల్ నెట్వర్క్ లలో, సినిమా టాకిసులలో మరియు సోషల్ మీడియాలో వచ్చే వివిధ రాజకీయ ప్రకటనలను ఏప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మీడియా మానిటరింగ్ (MCMC) కమిటి పనిచేస్తున్నటుగా జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణా రెడ్డి  తెలియజేశారు.   కావున ఎలాంటి ఎన్నికల ప్రకటనలు టెలివిజన్ లలో,కేబుల్ ఛానళ్ల లో, సినిమా థియేటర్ లలో,సోషల్ మీడియా లో ప్రకటనలనైన  ప్రదర్శించడానికి…

తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నారాయణపేట జిల్లాలో నిర్వహించిన  గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటించారు

తెలంగాణా రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం  నారాయణపేట జిల్లాలో నిర్వహించిన  గ్రూప్-1 పరీక్షలు సజావుగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటించారు.  ఆదివారం ఉదయమే కలెక్టర్ నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సీ రెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల, రవితేజ టైలెంట్ హైస్కూల్, ప్రతిభ మరియు శ్రీ సాయి జూనియర్ కళాశాల లలో  పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి  పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.   జిల్లాలో మొత్తం 2132 మంది విద్యార్థులు గ్రూప్-1 పరీక్ష…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఆదివారం గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్ జేసీ డిగ్రీ, పీజీ కళాశాల, పాండురంగాపూర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, బల్లెపల్లి లోని ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాల, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్ & బిజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలను సందర్శించి పరీక్ష నిర్వహణా…

  సమీకృత జిల్లా కార్యాలయాల భవననిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలో అన్ని శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటుకు ప్రభుత్వం…

మునుగో డ్ ,నారాయణ్ పూర్, గట్టుప్పల్,అక్టోబర్ 15. మును గోడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో అభ్యర్థులు మద్యం,డబ్బు పంపిణీ,వస్తువులు పంపిణీ తో ప్రలోభ పరచకుండా గట్టి నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్ళ పూడి సమత అన్నారు.  శనివారం ఆమె సాయంత్రం నుండి రాత్రి వరకు మును గోడ్,నారాయణ పూర్,గట్టుప్పల్ మండలం లలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.             ఉప ఎన్నిక సందర్భంగా మోడల్ కొడ్ అమలు,ఎస్.ఎస్.టి.టీమ్…

పాత (11) ఉమ్మడి జిల్లా కేంద్రాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షలు,బ్యాంకింగ్,రైల్వే,ఎస్.ఎస్.సి పరీక్షల కు ( 5 ) మాసాల ఫౌండేషన్ శిక్షణ కొరకు  అక్టోబర్ 2 న ఆయా  జిల్లా కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష  ఫలితాలను ఆదివారం( 15.10.2022) న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్, హైదరాబాద్ లో  విడుదల చేశారని ఎస్.సి.స్టడీ సర్కిల్ డైరెక్టర్ పడిదల నవీన్…

ఆదివారం నాడు ఆయన భువనగిరి పట్టణంలోని మదర్ థెరిస్సా హై స్కూల్, జాగృతి డిగ్రీ కాలేజ్,  నవభారత్ డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి అభ్యర్థుల హాజరు, బయోమెట్రిక్ విధానం, పరీక్ష నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో  ఏర్పాటు చేసిన  13 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3644 మంది అభ్యర్థులకు గాను 2921 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 723 మంది ఆబ్సెంట్ అయ్యారని, 80.15 శాతం హాజరు నమోదైనట్లు…

ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 పరీక్ష నిర్వహణ సంబంధించి జాగృతి పీ.జీ. కాలేజ్, SLNS డిగ్రీ కాలేజీల లోని  పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి. 2 Attachments • Scanned by Gmail