Day: October 18, 2022

స్వచ్ఛంద సంస్థల  సేవా దృక్పధ కార్యక్రమాలలో మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందంజలో ఉంది:: జిల్లా కలెక్టర్  సొసైటీ చైర్మన్ కె.శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 18 మహబూబాబాద్ స్వచ్ఛంద సంస్థల సేవా దృక్పధ కార్యక్రమాలలో మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ సొసైటీ చైర్మన్ కె.శశాంక అన్నారు. మంగళవారం రాత్రి మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ లో జరిగిన మహబూబాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మరింత…

పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేను సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేను సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ పోడు భూముల సర్వే పురోగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ 4715 దరఖాస్తులకు గాను (1341) దరఖాస్తులు పరిశీలన పూర్తి సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మిగిలిన (3374) దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి పెద్దపల్లి, అక్టోబర్ – 18: పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో ఆర్వోఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన…

ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటివద్దకు వెళ్లి అందించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటివద్దకు వెళ్లి అందించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి, అక్టోబర్ -18: ఎన్.సి.డి. కిట్లను పి.హెచ్.సి.ల వారీగా ఇంటి వద్దకు వెళ్లి అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఎన్.సి.డి. మందుల కిట్ లను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య…

మంగళవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణపు పనులను మండలాలు, పాఠశాలల వారీగా ఆమె సమీక్షిస్తూ ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మేజర్, మైనర్ మరమ్మతులతో పాటు యన్ ఆర్ ఇ జి ఎస్ నిధులతో చేపట్టాల్సిన కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలన్నారు. మోడల్ స్కూల్స్ లలో ఆకర్షణీయమైన పెయింటింగ్ పనులను…

పోడు భూముల పట్టాల జారీకు పరిశీలన సర్వే  వివరాలను ఎప్పటికప్పుడు  సంబంధిత యాప్ లో అప్ లోడ్ చేయాలి:: కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 18 మహబూబాబాద్ పోడు భూముల పట్టాల జారీకు గాను జిల్లాలో చే పడుతున్న పరిశీలన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత యాప్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పోడు భూముల క్లైమ్ ల పరిశీలన సర్వే ప్రక్రియ పురోగతిని జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న సర్వే ప్రక్రియ వివరాలను ఎప్పటికప్పుడు…

విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడం జరిగింది:: జిల్లా కలెక్టర్ కె శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 18 మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్రంలో టీ.ఎస్.ఎన్.పి.డీ.సీ.ఎల్ ఇంజనీర్లుగా రిక్రూట్ కావడం గర్వించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలోటి.ఎస్.ఎన్.పి.డి.సి.ఎల్. లో నూతనంగా రిక్రూట్ అయిన అసిస్టెంట్ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఏఈలకు వారి వృత్తి ధర్మం పట్ల జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం…

పత్రిక ప్రకటన తేది; 18-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా నవంబర్ 7లోగా అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకోవాలి – అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ నవంబర్ 7 లోగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….. మహబూబ్…

నారాయణపేట జిల్లా బాల భవన కేంద్రం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.

నారాయణపేట జిల్లా బాల భవన కేంద్రం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.   మంగళవారం ఉదయం పట్టణంలోని పెరపళ్ళ రోడ్ లో రూ. 84 లక్షల వ్యయం తో   1000 చదరపు గజాల స్థలంలో చేపడుతున్న నిర్మాణ  పనులను పరిశీలించారు.   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయలని అదేశించారు. బాల సదనం  పరిశీలించి విద్యార్థుల సంఖ్యను వారి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.…

జిల్లాలోని విద్యాలయాల్లో మౌళిక సదుపాయాలు పెంపుదలతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని- జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది; 18-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలోని విద్యాలయాల్లో మౌళిక సదుపాయాలు పెంపుదలతో పాటు విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ అధికారులతో పాటు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, విద్యా సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSEWIDC) ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాలో టి.ఎస్.డబ్ల్యూ.ఐ.డి.సి ద్వారా…

DPRO ADB- జాతీయ పంచాయితీ అవార్డుకు సంబంధించిన సమాచారాన్నిఅప్లోడ్ చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జాతీయ పంచాయితీ అవార్డుకు సంబంధించిన సమాచారాన్ని ఈ నెల 31 లోగా అప్లోడ్ చేయాలనీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. మంగళవారం రోజున హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో జాతీయ పంచాయితీ అవార్డుకు సంబంధించిన వివరాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేయబడిన గ్రామపంచాయితీలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అప్లోడ్ చేయాలనీ, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు. ఈ…