నారాయణపేట జిల్లాకు అత్యధికంగా జాతీయ పంచాయతి అవార్డులు వచ్చే విధంగా అభివృద్ధి సంక్షేమ శాఖకు సంబందించిన లైన్ డిపార్ట్మెంట్ లు సరైన నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ లైన్ డిపార్ట్మెంట్ ల జిల్లా అధికారులు, ఎంపిఓ లు పంచాయతి సెక్రెటరీలతో జాతీయ పంచాయతి అవార్డుల వివరాల ఆన్లైన్ నమోదు పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ…
నారాయణపేట జిల్లాకు అత్యధికంగా జాతీయ పంచాయతి అవార్డులు వచ్చే విధంగా అభివృద్ధి సంక్షేమ శాఖకు సంబందించిన లైన్ డిపార్ట్మెంట్ లు సరైన నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
