Day: October 20, 2022

దళితబందు యూనిట్లను యాప్ లో ఆప్ లోడ్ చేయాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

దళితబందు యూనిట్లను యాప్ లో ఆప్ లోడ్ చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0     దళితబందు పథకం ద్వారా మంజూరైన యూనిట్ల వివరాలను యాప్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో యం.పి.డి.ఓ లు మున్సిపల్ కమీషనర్లు మరియు క్లస్టర్ అధికారులతో తిరస్కరణ అయిన,కొత్తగా వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ…

హైదరాబాద్ ప్రాంతీయ సహా సంచాలకులు (ఆర్జేడీ హైదరాబాద్ ) శ్రీమతి విజయలక్ష్మి గారు జిల్లాలో ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు అమలులో ఉపాధ్యాయులు పూర్తిగా లీనం కావాలని, విద్యార్థులకు ఈ పక్షం రోజుల పాటు నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ బబుల్ లో భాగంగా కనీస స్థాయిలు సాధించాలని అందుకు మరింత కృషి చేయాలని చెప్తూ, కార్యక్రమాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం  చేశారు.

హైదరాబాద్ ప్రాంతీయ సహా సంచాలకులు (ఆర్జేడీ హైదరాబాద్ ) శ్రీమతి విజయలక్ష్మి గారు జిల్లాలో ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు అమలులో ఉపాధ్యాయులు పూర్తిగా లీనం కావాలని, విద్యార్థులకు ఈ పక్షం రోజుల పాటు నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ బబుల్ లో భాగంగా కనీస స్థాయిలు సాధించాలని అందుకు మరింత కృషి చేయాలని చెప్తూ, కార్యక్రమాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం  చేశారు.   అంతకు ముందు మరికల్ మండల తీలైర్ ప్రాథమికోన్నత పాఠశాలోను సందర్శించి, విద్యార్థుల భాష,…

జిల్లాలో  జలశక్తి అభియాన్  పనులు బేష్

  జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బేష్ ప్రగతి పనులను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ కు అభినందనలు. జల శక్తి అభియాన్ లో ప్రజలను భాగస్వాములు చేయాలి జలశక్తి అభియాన్ అభివృద్దికి సలహాలను ఇవ్వండి నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ షోయెబ్ ఆహ్మద్ కలాల్ 0 0 0 0      కరీంనగర్ జిల్లాలో గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా చేపడుతున్న జల్ శక్తి అభియాన్, హరితహారం కార్యక్రమాలు చాలా బాగున్నాయాని నీతి అయోగ్ డిప్యూటి…

పాఠశాల విద్య పూర్తయ్యే సరికి విద్యార్థలందరు ఆయా సబ్జెక్టులలో నిర్ధేశించిన సామర్ధ్యాలు, అభ్యాసన ఫలితాలను సాధించే విధంగా తొలిమెట్టు ద్వారా గుణాత్మక విద్య అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యలో ప్రాథమిక విద్య పునాది వంటిదని, ప్రాథమిక స్థాయిలో సరైన మౌలిక…

నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ పనులను త్వరగా పూర్తి చేసి వినియోగం లోకి తీసుకోరవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.

నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ పనులను త్వరగా పూర్తి చేసి వినియోగం లోకి తీసుకోరవాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి  సమీపాన ఉన్న ఊట్కూరు మండలం పగిడిమర్రి గ్రామ శివారులో రూ. 4 కోట్ల వ్యయంతో  8 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్  పరిశీలించారు.  కొత్తగా నిర్మించతలపెట్టిన డంపింగ్ యార్డ్ లో  ప్రతి రోజు సేకరించిన తడి పొడి చెత్తను  వేరు…

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన  పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన  పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.  గురువారం ఉదయం  గుడుమాల్, బలభద్రాయ పల్లి, మీర్జా పూర్, బిజ్వరం , చెన్నారం, ముస్రిఫా, కోస్గి , నాచారం , బోగరం  గ్రామాలలో  కలెక్టర్ పర్యటించారు ఆయా ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను…

జలశక్తి అభియాన్, ఉపాధి హామీ పనులను పరిశీలించిన నీతి అయోగ్ బృంద సభ్యులు

జలశక్తి అభియాన్, ఉపాధి హామీ పనులను పరిశీలించిన నీతి అయోగ్ బృంద సభ్యులు 00000      మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల శక్తి అభియాన్, ఉపాధి హామీ పనులను నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అహ్మద్ కలాల్ పరిశీలించారు. గురువారం తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు పర్లపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న జల శక్తి అభియాన్, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. తిమ్మాపూర్…

DPRO ADB- రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మొదటి ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్రజ టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలంలో ఎవరైనా నిబంధనల మేరకు పాల్గొనవచ్చని అన్నారు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అధికారులతో చర్చించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా…

దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లైమ్ ను సర్వే చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు  పత్రాలను అందించే విధంగా ఎఫ్ఆర్ సి కమిటీలు సర్వే బృందాలతో సహకరించాలి:: జిల్లా కలెక్టర్ కె శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 20 గంగారం/ మహబూబాబాద్ దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లైమ్ ను సర్వే చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలను అందించే విధంగా ఎఫ్ఆర్ సి కమిటీలు సర్వే బృందాలతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. పోడు భూముల పట్టాల జారీకై జిల్లాలో జరుగుతున్న సర్వే ప్రక్రియను గురువారం గంగారం మండలం తిరుమల గండి గ్రామంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ సి…

2023 జనవరి ఒకటో తేదీకి 18  సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి అదనవు కలెక్టర్ – మోతిలాల్

పత్రిక ప్రకటన తేది: 20-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా 2023 జనవరి ఒకటో తేదీకి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఆదనవు కలెక్టర్ రెవెన్యూ మోతిలాల్ కోరారు. గురువారం మధ్యాహ్నం స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ పై నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అవగాహనతో పాటు అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్బంగా…