Day: October 21, 2022

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం,పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం ;జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం,పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం ;జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష – అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలి. – పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ.   విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో  ఘనంగా నిర్వహించారు. పోలీసు…

సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలి – జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలి – జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష   నారాయణపేట జిల్లా కార్యాలయ సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష  స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరైతే ముందస్తు అనుమతులు కచ్చితంగా తీసుకోవాలని సూచించారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయాలతో…

పత్తి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి……జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం పత్తి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి……జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ. ప్రైవేటు మార్కెట్ లో ధర తగ్గిన పక్షంలో సిసిఐ ద్వారా కోనుగొలు చేయడానికి సిద్దంగా ఉండాలి పత్తి తేమ శాతం, నాణ్యత పై రైతులకు అవగాహన కల్పించాలి 7 జిన్నింగ్ మిల్లులు, 1 మార్కెట్ యార్డు ద్వారా కోనుగోలుకు ఏర్పాట్లు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన పత్తి కోనుగోలు అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, అక్టోబర్ -21:…

పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమైనవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించి జ్యోతి ప్రజ్వలన చేసి పోలీస్ గౌరవ వందన స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజా ప్రతినిధులు…

పోలీసులు అందిస్తున్న సేవలు, చేసిన త్యాగాలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని గుడిపేట 13వ పటాలములో నిర్వహించిన 63వ పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి హాజరై పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 21, 1959లో 20 మంది జవాన్లు లడక్‌ ప్రాంతంలో హాట్‌ స్టింగ్‌ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ…

*హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణాకేంద్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతి, నూనెగింజల సాగు, యాసంగి పంటలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు* సుస్థిర వ్యవసాయం ప్రభుత్వ లక్ష్యం రైతుల ఆదాయం పెరగాలి, పెద్దఎత్తున ఉపాధి కల్పన జరగాలనన్నది కేసీఆర్ ఆకాంక్ష కాలానుగుణంగా అవసరమైన పంటల సాగును ప్రోత్సహించాలి నూనెగింజల సాగు ప్రోత్సాహంలో భాగంగా ప్రధానమైన ఆయిల్ పామ్ సాగును…

పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి, వారికి శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన తేదీ 21.10.2022 పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి, వారికి శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సమాజం, భవిష్యత్ తరాలు, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శాంతిభద్రతలే లక్ష్యం – జిల్లా ఎస్పీ కే మనోహర్ విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరువలేనివని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ…

తొలిమెట్టు సూత్రాలను వందశాతం అమలు చేయండి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 21-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా తొలిమెట్టు సూత్రాలను వందశాతం అమలు చేయండి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కరోన కారణంగా ఐదవ తరగతి లోపు విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమైనందున వారికి చదవడం రాయడం తో పోటు గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహరం చేయగలిగే. స్థాయిలో తీసుకురావడానికి తొలిమెట్టు కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని ఇందులో సూచించిన విద్యా బోధన విధానం వందశాతం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్…

పత్రికా ప్రకటన తేదీ 21.10.2022 పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి, వారికి శోకతప్త హృదయంతో శ్రద్ధాంజలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సమాజం, భవిష్యత్ తరాలు, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శాంతిభద్రతలే లక్ష్యం – జిల్లా ఎస్పీ కే మనోహర్ విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరువలేనివని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ…

  గత ఆగష్టులో 20 శాలివాహన కుమ్మరి చేతివృత్తుల కుటుంబాలకు పాత్రల తయారీ కోసం యంత్రాలను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు తమ జీవనోపాధిని పెంచుకునేందుకు మట్టి పాత్రల తయారీకి స్థలం మంజూరు చేయాలని జిల్లా కలెక్టరును కోరారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య ఉన్నారు.