Day: October 22, 2022

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో బిసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ఘనత అభినందించిన బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు – రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బిసీ స్టడీ సర్కిల్స్ లో గ్రూప్ 2,3,4  పరీక్షలకు ఉచిత కోచింగ్ తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన నిరుద్యోగ పేద యువత పోలీస్ రిక్యూట్ మెంట్ పరీక్షలో అధికసంఖ్యలో అర్హత సాధించడం పై బిసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 బిసీ స్టడీ సర్కిల్స్…

జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుకు భవనాలు, సదుపాయాలకల్పనకు క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుత కలెక్టరేట్ విసి హాల్, ప్రజ్ఞ సమావేశ మందిరం, రికార్డు రూమ్, సివిల్ సప్లయి భవనం, ఇవిఎం గోడౌన్, రోడ్లు భవనాల శాఖ కార్యాలయాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరయిన వైద్య కళాశాల ప్రస్తుత కలెక్టరేట్, ఆర్…

మధుమేహాము కలిగినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మధుమేహాము కలిగినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఉదయం జిల్లా కేంద్రం లో లైన్స్ క్లేబ్ లో ఉచిత మధు మెహ అవగాహనా సాధికారిత శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచం లో మధు మెహల బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగోతోందని, జిల్లాలో మధుమేహము ఉన్నా వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్ని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్…

ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయం -జిల్లా కలెక్టర్ -పి.ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన తేది: 22-10-2022 నాగర్ కర్నూల్ జిల్లా ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయం జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహిస్తున్న వేముల కురుమయ్యను ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సముదాయంలోని కలెక్టర్…

DPRO ADB- ప్రతి విద్యార్ధికి తెలుగు, ఆంగ్లం, ఇతర సబ్జెక్టు లలో చదవడం, రాయడం రావాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

ప్రతి విద్యార్ధికి తెలుగు, ఆంగ్లం, ఇతర సబ్జెక్టు లలో చదవడం, రాయడం రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శనివారం రోజున పట్టణంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (RPL) ను ఆయన సందర్శించి పాఠశాలలో నిర్వహిస్తున్న తొలిమెట్టు (FLN) కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల బోధనాభ్యస ప్రక్రియలను పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధనోపకరణలు (TLM) ద్వారా బోధన చేయాడాన్ని తెలుసుకొన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు, తెలుగు, ఆంగ్లంలో విద్యార్థులు చదవడం, రాయడం…

DPRO ADB- విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సాధించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలు సంపాదించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక రణదీవెనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో గుర్తింపు కార్డులు, బెల్టులు, ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి విద్యనభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్ వంటి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలను క్షున్నంగా అర్ధం చేసుకొని…