Day: October 23, 2022

మునుగోడు:  23 అక్టోబర్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ నుంచి ముద్రితమై వచ్చిన పోలింగ్ ఓటర్ స్లిప్పులను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆయన వినయ్ కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ల ద్వారా పర్యవేక్షిస్తూ, ప్రతి బిఎల్ఓ  తొందరగా ఓటర్ స్స్లిప్ లను పంపిణీ చేయడానికి సిబ్బందిని పురమాయిస్తున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు మరియు ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్ స్లిప్పుల పంపిణీ ని…