మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక లో అభ్యర్థుల ప్రచార ఖర్చులను పరిశీలన కు ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయ పరిశీలకులు ముళ్ళ మూడి సమత, సుబోద్ సింగ్ ల ను నియమించింది.వీరికి సహయ పడేందుకు ఆదాయ పన్ను శాఖ 7 గురు అధికారులను నియమించింది . ఉప ఎన్నికలో ఓటర్లకు పంపిణీ నిమిత్తం పెద్ద ఎత్తున డబ్బు నగదు నిల్వ చేయటం,రవాణా చేయటం వంటి సమాచారం వచ్చిన వెంటనే ఈ బృందం తనిఖీ…