Day: October 25, 2022

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యమే కాక, అట్టి యూనిట్లతో దళితులు ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా అధికారులు పర్యవేక్షణ, మార్గదర్శకం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో చింతకాని మండలంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్, నిర్వహణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన చింతకాని మండలంలో…

జిల్లా బిసి సంఙ్ఖసీమ శాఖ అద్వర్యం లో కుమ్మరి యంత్రల లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

మంగళవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో జిల్లా బిసి సంఙ్ఖసీమ శాఖ అద్వర్యం లో కుమ్మరి యంత్రల లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. సబ్సిడీ తో కూడిన  అర్హులైన 7 మంది లబ్ది దారులకు అత్యాధునిక కుమ్మరి యంత్రాలను రిబ్బేన్ కట్ చేసి  పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా MLA యస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ…

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్  మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన  పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులను తనిఖీ చేయడంతో పాటు ఆయా పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పరిశీలించారు.  ఊట్కూర్ మండలం తిప్రస్ పల్లి గ్రామం లోని మండల ప్రాథమికొన్నత పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు.  చాలా మంది విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కావడం తో ప్రధానోపాధ్యాయులు పై ఆగ్రహం…

దీపావళి అందరికీ వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

దీపావళి అందరికీ వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష   నారాయణపేట జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.  సోమవారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని బాలసదనలో విద్యార్థుల మధ్య దీపావళి పండుగ జరుపుకున్నారు. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా బాణా సంచాలను కాల్చారు. బాణాసంచా కాల్చే సమయంలో విద్యార్థులకు జాగ్రత్తలను వివరించారు. అనంతరం మిఠాయిలను పంచి, విద్యార్థుల్లో ఆనందాన్ని నింపారు. జిల్లా కలెక్టర్ తమతో దీపావళిని జరుపుకోవడాని…

కరీంనగర్ ను క్లీన్ ఆండ్ గ్రీన్ గా అభివృద్ది చేయాలి

కరీంనగర్ ను క్లీన్ ఆండ్ గ్రీన్ గా అభివృద్ది చేయాలి ఆక్రమణలపై ఉపేక్షించక చర్యలకు సన్నద్దం త్వరితంగా కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి పార్కు, ఐలాండ్ లకు డిపిఆర్ సిద్దం చేయండి రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 0 0 0 0 0      నగరాన్ని పరిశుభ్రతతో అందంగా ఆకర్షనీయంగా క్లీన్ ఆండ్ గ్రీన్ కరీంనగర్ గా అభివృద్ది చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి…

నాంపల్లి,అక్టోబర్ 25 .మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ రోజున ఓటర్ లు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ స్టేషన్ లలో కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.మంగళ వారం మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధి లోని నాంపల్లి మండలం లో నాంపల్లి,మహ్మదా పురం లలో పోలింగ్ స్టేషన్ లు ,వైన్ షాప్ లు తనిఖీ చేశారు.నాంపల్లి మండలం లో నాంపల్లి…

ప్రస్తుతము నిర్వహించబోయే మునుగోడు శాసన సభ ఉప ఎన్నికలలో రాజకీయ నాయకులు ఎన్నికల కోడు ను ఉల్లంగించినట్లు ఎవరి దృష్టికి వచ్చిన , మీ చేతిలోని సెల్ ఫోన్ ద్వారా వారి భరతం పట్టించవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా మీరు ఎలక్షన్ కమీషన్ రూపొందించిన ‘ సి-విజిల్ ‘  అనే మొబైల్ యాప్ ని మీ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ నందు డౌన్ లోడ్ చేసుకొని, దాని లో…

DPRO ADB-ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్దగా విని అవగాహన పెంచుకోవాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్దగా విని అవగాహన పెంచుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున తలమడుగు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కజ్జర్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ముందుగా తలమడుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న తొలిమెట్టు (FLN) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల…

పత్రికా ప్రకటన 22. 10 .2022 . వనపర్తి. బాల్యం ఎంతో విలువైనదని బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం  వనపర్తి పట్టణంలోని ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో “బాలల సంరక్షణ- వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం” పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా…

పత్రికా ప్రకటన తేది:22.10.2022, వనపర్తి. – సత్వర న్యాయం దిశగా హైకోర్టు చర్యలు అన్ని కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం – వనపర్తి జిల్లా కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దుతాం – వనపర్తిలో హైకోర్టు జడ్జీలు నాగార్జున, సాంబశివరావులకు సన్మానం @@@ తెలంగాణ హైకోర్టు పరిధిలో సత్వర న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, కోర్టులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగార్జున, జస్టిస్ సాంబశివరావులు వెల్లడించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా…