Day: October 26, 2022

భూతపూర్ మండలం అమిస్తాపూర్ వద్దనున్న సారిక టౌన్షిప్ మరియు పోతుల మడుగు టౌన్షి ప్ లలో ని బహిరంగ ప్లాట్లకు ప్రత్యక్ష వేలం వేసే విషయమై ఈనెల 27న తిరిగి నవంబర్ 10 న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. భూత్పూర్ మండలం పోతులమడుగు టౌన్షిప్ లోని బహిరంగ ప్లాట్లకు అదే విధంగా సారిక టౌన్షిప్ లోని…

ప్రచురణార్థం పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను ప్రోత్సహించాలి… జనగామ అక్టోబర్ 26. పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక్కులను మరింత మంది ముందుకు వచ్చేలా జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపన పై ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీఎస్ ఐపాస్ -2014 చట్టం క్రింద మొత్తం 41 దరఖాస్తులు వచ్చాయని అందులో 28 దరఖాస్తులు కు అనుమతి మంజూరు చేయగా ఎనిమిది దరఖాస్తులు తిరస్కరించడం…

ప్రచురణార్థం ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు. జనగామ అక్టోబర్ 26. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చేపట్టవలసిన చర్యలపై సమీక్షిస్తూ ముందుగా ఓవర్ లోడు నియంత్రణ చేపట్టాలని నిబంధనలకు అనుగుణంగా పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా…

జాతీయ పంచాయతీ అవార్డులకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సమీక్షించిన::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం అక్టోబర్ 26 మహబూబాబాద్ జాతీయ పంచాయతీ అవార్డులకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కె.శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లాలో ఏర్పాటు చేసిన బృందాలతో నిర్వహించిన సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవార్డుల ఎంపికకు ప్రాధాన్యత రంగాల్లో ప్రగతిని సూచించాలన్నారు. 113 ప్రశ్నలకు సంబంధించి ఆయా శాఖల నుండి సమాధానాలు సవివరంగా సమర్పించాలన్నారు. పారమీటర్స్ ప్రకారం చేపట్టిన ప్రగతిని విపులంగాతెలుపాలన్నారు. సంబంధిత…

ప్రచురణార్థం ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు. జనగామ అక్టోబర్ 26. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చేపట్టవలసిన చర్యలపై సమీక్షిస్తూ ముందుగా ఓవర్ లోడు నియంత్రణ చేపట్టాలని నిబంధనలకు అనుగుణంగా పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా…

నారాయణపేట లో కొత్తగా  నిర్మిస్తున్న 319 పడకల  జిల్లా ఆసుపత్రి  నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నారాయణపేట లో కొత్తగా  నిర్మిస్తున్న 319 పడకల  జిల్లా ఆసుపత్రి  నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.   బుదవారం ఉదయం జిల్లా ఆసుపత్రితో పాటు  చేనేత నైపుణ్య కేంద్రం  నిర్మాణ పనులను పరిశీలించారు. జులై 10 2021 నాడు ఐ.టి శాఖ మంత్రి   కల్వకుట్ల తారక రామారావు రూ.  5.9 కోట్లతో  చేనేత నైపుణ్య అభివృద్ధి  పార్క్ ను శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ…

అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. వైరా పట్టణంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంవద్ద క్రీడా శాఖకు కేటాయించిన స్థలంలో మినీ స్టేడియం కు సంబంధించి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. స్థలంలో పిచ్చి మొక్కలు తొలగించి చదును చేయాలన్నారు. ఈ స్థలంలో మినీ స్టేడియానికి మంజూరయిన 200 మీటర్ల ట్రాక్, సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్ట్, లైటింగ్, 2 క్రికెట్ పిచ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పనులు…

మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ బోనకల్ మండలంలోని ముష్టికుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు వేగం పెంచాలని అన్నారు. చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ పనులు జరిగినట్లు, గేట్ ఏర్పాటు ఇంకనూ జరగలేదని ఆయన తెలిపారు. పనులు వెంట వెంటనే…

పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ మధిర మునిసిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ సుందరీకరణ పనులతో పట్టణం బాగుందని, దీనిని సక్రమంగా ఉపయోగిస్తూ, నిర్వహణ పటిష్టంగా చేపట్టాలన్నారు. ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేయాలన్నారు. మునిసిపల్, పోలీసు అధికారులు సమావేశమై వాహనాల పార్కింగ్ కి కార్యాచరణ చేయాలన్నారు. సర్వే చేపట్టి, పట్టణంలో ఎన్ని…

DPRO ADB- మన ఊరు- మన బడి, మన బస్తి- మన బడి, ఉపాధి హామీ క్రింద చేపట్టే పనులను వేగవంతం చేయాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

మన ఊరు- మన బడి, మన బస్తి- మన బడి, ఉపాధి హామీ క్రింద చేపట్టే పనులను వేగవంతం చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ, ఇంజనీరింగ్, ఎంపీడీఓలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు- మన బడి, మన బస్తి- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.…