Day: October 27, 2022

మొదటగా తీసుకున్న దళిత బంధు యూనిట్లను  3రోజులలో పూర్తి చేయాలి

మొదటగా తీసుకున్న దళిత బంధు యూనిట్లను 3రోజులలో పూర్తి చేయాలి రెండువ విడత కొరకు దరఖాస్తులు సేకరించాలి దళితబందు యూనిట్లను యాప్ లో ఆప్ లోడ్ చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0    దళితబందు పథకం ద్వారా మంజూరైన మొదటి విడత యూనిట్లను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో యం.పి.డి.ఓ లు మున్సిపల్ కమీషనర్లు…

@ కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి @ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాలి @ భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగ రాదు-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఉద్దాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సాయంత్రం అయన తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్ల పై…

కోరం సభ్యులు లేక జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం వాయిదా, తదుపరి తేదిని త్వరలోనే తెలపనున్నట్లు ప్రకటించిన నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య

కోరం సభ్యులు లేక జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం వాయిదా, తదుపరి తేదిని త్వరలోనే తెలపనున్నట్లు ప్రకటించిన నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య   నాగర్ కర్నూలు జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేయడం జరిగిందని, తదుపరి తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు  జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య ప్రకటించారు. రెండు గంటలు వేచి ఉన్నప్పటికీ  సభ్యులు రాకపోవడంతో  వాయిదా వేయడం…

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్యులు సేవానిరతితో వైద్య సేవలు అందించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను వైద్యులు సేవానిరతితో వైద్య సేవలు అందించాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.  గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రామాపురం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.   ఎక్కడ కూడా డాక్టర్లు అందుబాటులో లేకుండా కొందరు సెలవు పై ఉండటం మరికొందరు ఆఫ్ లో ఉండటం పై కలెక్టర్…

విద్యార్థుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

విద్యార్థుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష   గురువారం  కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు, జిల్లా సెక్టోరల్ అధికారులు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్పి లకు ఎఫ్ఎల్ఎంపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష సమావేశం సందర్భంగా విద్యార్థులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలనీ ఆదేశించారు. సమీక్షాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి బాధ్యతగా నిర్వహించి విద్యార్థులకు పూర్తిస్థాయి…

ప్రస్తుత కలెక్టరేట్ భవనాలను వైద్య కళాశాల ఏర్పాటుకు కేటాయించడంతో కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను తరలించాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ క్రమంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉన్న గోడౌన్ లో ఇవిఎం లను భద్రపర్చడానికి క్షేత్ర స్థాయిలో గురువారం కలెక్టర్ జిల్లా ప్రజాపరిషత్ గోడౌన్ ను పరిశీలించారు. ప్రస్తుతం జెడ్పి గోడౌన్ లో ఉన్న పాత బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పత్రాలను బ్యాలెట్ పేపర్లలో అవసరమైన వాటిని…

జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను అన్ని పారామీటర్స్ లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా లక్ష్యాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వారి పరిధిలోని ప్రజలకు వైద్య, ఆరోగ్య సంబంధ సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను…

పరిశ్రమలకు అనుమతులను సకాలంలో అందించాలి – అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ

ప్రచురణార్థం *పరిశ్రమలకు అనుమతులను సకాలంలో అందించాలి – అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ* *పారిశ్రామికాభివృద్ది సంబంధిత అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్* —————————————- పెద్దపల్లి, అక్టోబర్-27: —————————————- జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందజెయాలని అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ జిల్లాలో పారిశ్రామికాభివృద్ది, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహక…

Chief Secretary Sri Somesh Kumar IAS held a  meeting with officials at BRKR Bhavan today and discussed the measures to be taken to provide more employment opportunities abroad to the youth of the state.  Chief Secretary underlined the need to focus on training and capacity building, outreach and tapping the job market in foreign countries. …

DPRO ADB-ROFR భూముల సర్వేను వేగవంతం చేయాలనీ,  చట్ట ప్రకారం, సమన్వయంతో నిర్వహించాలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ROFR భూముల సర్వేను వేగవంతం చేయాలనీ, చట్ట ప్రకారం, సమన్వయంతో నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ROFR భూముల సర్వే నిర్వహణ పై పంచాయితీ కార్యదర్శులు, తహసీల్దార్లు, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సర్వేను వేగవంతం చేయాలనీ, సర్వే టీమ్ లు క్షేత్ర స్థాయిలో సర్వేలు నిర్వహించాలని అన్నారు. సర్వే కు సంబందించిన వివరాలను…