ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఉపాధ్యాయులను సూచించారు. శనివారం జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో మండల విద్యాధికారులు, కాంప్లెక్ హెడ్మాస్టర్లు, నోడల్ హెడ్మాస్టర్లతో తొలిమెట్టు కార్యక్రమ నిర్వహణ సమస్యల పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 5వ తరగతి లోపు విద్యార్తులకు తెలుగు చదవడం రాయడం, కూడికలు తీసివేతలు…
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి తొలిమెట్టు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఉపాధ్యాయులను సూచించారు.
