Day: October 30, 2022

మునుగోడ్  నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గ స్థానానికి నవంబర్ 3 న నిర్వహించనున్న ఉప ఎన్నిక పోలింగు రోజు ఎన్నికల నియమావళి అమలులో సూక్ష్మ పరిశీలకుల పాత్ర ఎంతో కీలకమని సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో మునుగోడ్  ఉపఎన్నికలో విధులు నిర్వహించడానికి నియమించిన సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగు రోజు ఎన్నికల సంఘం నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తున్నారా అనే…

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో మధ్యాహ్నం ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని, కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6.00గంటలకల్లా రిపోర్టు చేయాలని అన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్…

  ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి —————————– ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, సదరు…