PM కిసాన్ యోజనలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా లో ఎన్ని క్లస్టర్ లు ఉన్నాయి జిల్లా లో ఎక్కువ గా పండించే పంటల వివరాలు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు, రైతు బంధు, రైతు భీమాలలో…
PM కిసాన్ యోజనలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
