Month: October 2022

తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు.   రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న మంత్రి శ్రీ కే తారక రామారావు, మున్సిపల్ చైర్మన్ లు, కమిషనర్ లు – సిరిసిల్ల , వేములవాడ వచ్చిన అవార్డ్ ల ను మంత్రి శ్రీ కే టి ఆర్ తో కలిసి స్వీకరించిన మున్సిపల్ చైర్ పర్సన్ లు, కమిషనర్ లు   స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ…

వేములవాడలో బతుకమ్మ సంబురాలు…. పాల్గొన్న గవర్నర్ వేములవాడలో మూలవాగు బతుకమ్మ ఘాట్ వద్ద శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గంగమ్మ ను దర్శించుకుని బతుకమ్మ ను బతుకమ్మ తెప్ప లో వదిలారు. ఆ వెంటనే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బతుకమ్మ పండుగ…

*తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత * – సీనియర్ సిటిజన్ గౌరవభావంతో మెలగాలి – జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్ —————————— వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్ స్పష్టం చేసారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లితండ్రుల పట్ల…