ప్రజల వద్ద కే పాలన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల కార్యాలయాల ప్రారంభోత్సహ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి ప్రజల వద్ద కే పాలన గా తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. జిల్లా ఏర్పడ్డఅతి తక్కువ సమయం లొనే మరో రెండు మండలాల తో 13 మండల అయ్యాయన్నారు కొత్తపల్లి, గుండుమాల్ సభలలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కKCR ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ఎదుగుదలకు కృషిచేస్తోందన్నారు.…
కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల కార్యాలయాల ప్రారంభోత్సహ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి ప్రజల వద్ద కే పాలన గా తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు.
