Day: November 1, 2022

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా, నవంబర్- 01 వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య విజిలెన్స్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత మొదటి సారిగా జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అధ్యక్షతన కమిటి సభ్యులతో ఈ రోజు సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్.ఎఫ్.ఎస్.సి యాక్ట్ 2013, ప్రకారం జిల్లాలోని 12 మండలల్లో 1,61,235, రేషన్ కార్డుదారులకు 4127.886. మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం ఎంఎల్ ఎస్ పాయింట్స్…

సిలబస్ కన్నా విద్యార్థులకు సామర్థ్యాలే ముఖ్యం – కలెక్టర్ శ్రీ హర్ష

సిలబస్ కన్నా విద్యార్థులకు సామర్థ్యాలే ముఖ్యం – కలెక్టర్ శ్రీ హర్ష   తొలిమెట్టు అమలులో భాగంగా జిల్లాల్లో ప్రాజెక్ట్ అంకురంలోఎంపిక చేసిన 50 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో (180 మంది) తొలిమెట్టు కార్యక్రమ అమలుపై ముఖాముఖి చర్చించారు. తొలిమెట్టు అమలులో ఉపాధ్యాయులు విద్యార్థుల పూర్తి బాధ్యత తీసుకోవాలని,  తరగతిలో ప్రతీ విద్యార్థి సామర్థ్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించి అమలు పరచాలన్నారు. మూల్యాంకనం – ప్రణాళిక రచన- అమలు- పునః సమీక్ష చేస్తూ ( ASSESS- PLAN-…

జిల్లాలో పోషకాహార లోపంతో ఎత్తుకు తగ్గ బరువు లేని  స్యాం మ్యాం  పిల్లలను గుర్తించి  వారిని ఆరోగ్యవంతులుగా చేయాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో పోషకాహార లోపంతో ఎత్తుకు తగ్గ బరువు లేని  స్యాం మ్యాం  పిల్లలను గుర్తించి  వారిని ఆరోగ్యవంతులుగా చేయాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో స్యామ్ మ్యాం పిల్లల పై సమీక్ష నిర్వహించారు.  సూపర్వైజర్లు, సిడిపిఓ లు క్షేత్ర స్థాయిలో వెళ్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని వారు పిల్లల బరువులు సరిగ్గానే…

Chief Secretary Sri Somesh Kumar IAS said that the government has consistently worked to foster a favourable environment for the growth and development of start ups in the state.  Chief Secretary along  with around forty senior government officials visited T Hub today and participated in an innovation workshop and had a first hand understanding of…

బయోమెట్రిక్ హాజరు అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులతో బయోమెట్రిక్ హాజరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన, సాంఘీక సంక్షేమ శాఖల వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టినట్లు అట్టి దానిని వంద శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులు సమస్యలు గుర్తించి, అన్నిచోట్లా…

@ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మొట్ట మొదటిసారిగా జిల్లాలో ఇప్పటివరకు 30 మంది దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు @ గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఎంతో మంది దివ్యాంగుల కు మంత్రి సహాయం అందించారు. @ సదరం ధ్రువపత్రాలకు ఎవరైనా డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేస్తాం @ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక…

దళితబంధు పథక లబ్ధిదారులు లక్షాధికారుల నుండి కోటీశ్వరులుగా కావాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చింతకాని మండలం మత్కేపల్లి నామారం, తిరుమలపురం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో పర్యటించి, దళితబంధు పథకం క్రింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. జేసిబి, డ్రోన్, డెయిరీ, గొర్రెలు, హార్వెస్టర్, సెంట్రింగ్, వీడియోగ్రఫీ, కార్, గూడ్స్ వాహనం, ట్రాక్టర్ తదితర యూనిట్లను పరిశీలించి, లబ్దిదారులతో యూనిట్ల అభివృద్ధి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్ మంజూరుకు ముందు కుటుంబ…

ఆధార్ కార్డును అప్ డేట్ చేయడం ద్వారా మరింత శక్తివంతంగా మార్చవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ఆధార్ అప్డేట్ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం పొందిన ఆధార్ కార్డు అప్ డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను పొందడం సులభతరం అవుతుందని తెలిపారు. ఒక దేశం ఒక రేషన్…

పత్రికా ప్రకటన                                                                తేది 1 -11 -2022 జిల్లలో ఖరీఫ్ పంట  కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  అన్నారు. మంగళ వారం  జిల్లా పౌర సరఫరాల శాఖ, డి యం, ఆధ్వర్యంలోకలెక్టర్ చాంబర్  నందు  ఖరీప్ పంట వరి కొనుగోలు పై  తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షసమావేశం  నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం2.45  వేల  మెట్రిక్ టన్నుల పంట…

DPRO ADB- అటవీ హక్కు చట్టం క్రింద సాగు చేస్తున్న భూములను సర్వే చేయాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

అటవీ హక్కు చట్టం క్రింద సాగు చేస్తున్న భూములను సర్వే చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున జైనథ్ మండలం జామిని గ్రామంలోని అటవీ క్షేత్రంలో భూముల సర్వే టీమ్ ల పని తీరును ఆయన పరిశీలించారు. మారుమూల అటవీ క్షేత్రంలోకి మూడు కిలో మీటర్లు ద్విచక్రవాహనంపై, మరో రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి సర్వే పనులను పరిశీలించారు. చట్ట ప్రకారం భూముల సర్వేను నిబంధనలను అనుసరించి నిర్వహించాలని,…