Day: November 2, 2022

Chief Secretary Sri Somesh Kumar IAS held a meeting with senior municipal officials and Defence authorities at BRKR Bhavan today and discussed issues relating to the Balkapur Nala passing through the Military area.  Chief Secretary directed the officials to remove the check dam in the military area and lay a pipeline as it leads to…

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలి::  జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

ఎస్సీ విద్యార్థుల ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ నమోదు ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పాఠశాలలో, కళాశాల లో చదువుతున్న ఎస్సి విద్యార్థుల డాటా బేస్ ప్రక్రియ…

వానాకాలం ధాన్యం కొనుగోలుకు 349 కేంద్రాలు ఏర్పాటు

వానాకాలం ధాన్యం కొనుగోలుకు 349 కేంద్రాలు ఏర్పాటు ధాన్యం కొనుగోలు ఆలస్యం కాకుండా చూడాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0000      2022- 23 వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.      బుధవారం సాయంత్రం కలెక్టర్ శిభిర కార్యాలయంలో 2022-23 వానాకాలం దాన్యం కొనుగోలుపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్, లారీ అసోసియెషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ…

ITDA UTNOOR: విభిన్న రంగాలలో యువతను ప్రోత్సహించాలి. ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి

విభిన్న రంగాలలో యువతను ప్రోత్సహించాలి. షార్ట్ ఫిలిం చిత్రీకరణకు ఎంపికైన గిరిజన విద్యార్థిని అభినందించిన ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి. విభిన్న రంగాలలో యువతను ప్రోత్సహించాలని ఐటీడీఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలం పెర్క గూడ లో జన్నారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన గిరిజన డిగ్రీ విద్యార్థి జర్పుల పవన్ కుమార్ డైరెక్షన్ లో షార్ట్ ఫిలిం చిత్రీకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ యువతను…

వైద్య ఆరోగ్య శాఖాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.బి. సాంబశివ రావు

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం ( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ ) పత్రిక ప్రచురణార్ధం తేదీ: 02/11/2022 ఆరోగ్య సిబ్బంది ప్రజలను ఓటు హక్కు కలిగి ఉండటం, ఆధార్ తో అనుసంధానం చేయడం, ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవడం వంటి విషయాలలో చైతన్య పరుచడంలో భాగస్వాములు కావాలని, వైద్య ఆరోగ్య శాఖాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.బి. సాంబశివ రావు గారు పేర్కొన్నారు.…

టీఎస్ ఐ పాస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి           జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

టీఎస్ ఐ పాస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 0 0 0 0 0 టీఎస్ ఐ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులకు సూచించారు.      బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ డి ఐ పి సి/ డి ఎల్ సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

వివాహాలు స్వర్గంలో జరుగుతాయని, వరకట్న అగ్గితో ఆడవారిని దహించవద్దని, భ్రూణ హత్యలు ఒక నేరం – చేయకండి అని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డా. టి. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వరకట్నం, భ్రూణ హత్యలపై రూపొందించిన బ్యానర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పొరుగు వారి నుండి ఏదీ ఆశించవద్దని, అది నిన్ను దహించివేస్తుందని అన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం…

DPRO ADB- రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం పాటలో పాల్గొని ఆకర్షణీయమైన ప్లాట్లను సొంతం చేసుకోండి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం పాటలో పాల్గొని ఆకర్షణీయమైన ప్లాట్లను సొంతం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం రోజున మావల మండలం బట్టి సావర్గాం శివారులోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల ను, పనుల నిర్వహణను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అగ్రజ టౌన్ షిప్ లో 26 ఎకరాల విస్తీర్ణంలో 362 ప్లాట్ లపై ఇప్పటికే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మొదటి విడత అవగాహన సదస్సు…

ప్రచురణార్థం—-2 తేదీ. 2-11-2022 నూతనంగా అటవీ భూముల ఆక్రమణల పట్ల కఠిన వైఖరి 50% పోడు భూముల సర్వే పూర్తి 42 సమస్యాత్మక ఆవాసాలో 3 శాఖలు సమన్వయ పర్యటన అటవీ ఆక్రమణదారులపై పి.డి యాక్ట్, బైండోవర్ కేసులో నమోదు నవంబర్ 30 నాటికి పోడు భూముల సర్వే పూర్తి పోడు భూముల సర్వే పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 2:- అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే అటవీ…

భారీ వర్షాల కారణంగా ఇల్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం అందించడం, బాధితులకు అండగా ఉండటం రెడ్ క్రాస్ సొసైటీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు దెబ్బతిన్న నిస్సహాయులకు టార్ఫలిన్ , వంట పాత్రలు, ఆరోగ్య సామాగ్రి కిట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలిచి, విపత్తు సమయాల్లో విశిష్ట సేవలందిస్తున్న ఇండియన్ రెడ్…