Day: November 3, 2022

సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గురువారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనుల్లో వేగం పెంచి, భవనాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. అన్ని గదుల ఫ్లోరింగ్ పనులు పూర్తి అయినట్లు, విద్యుత్ పనులు చివరి దశలో ఉన్నట్లు ఆయన అన్నారు. తలుపులు, కిటికీల ఏర్పాట్లలో వేగం పెంచాలన్నారు. భవనం వెలుపల లెవలింగ్ పనులు జరుగుతున్నట్లు, ఆర్చ్ కు పెయింటింగ్, ఫినిషింగ్ పనులు కావాల్సి…

గోళ్ళ పాడు ఛానల్ పై చేపడుతున్న పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రకాశ్ నగర్, సుందరయ్య నగర్, పంపింగ్ వెల్ రోడ్, మంచికంటినగర్, రంగనాయకులు గుట్ట వరకు కాలి నడకన పనుల పురోగతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ, సుందరీకరణ పనుల్లో భాగంగా పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి…

94 Social Welfare Residential Students Secure MBBS seats in the First Round of Medical Counselling Minister for SCDD Sri Koppula Eshwar and TSWREIS Secretary Sri Ronald Rose, IAS., Congratulate the toppers It was a dream come true for 94 students of Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS) who secured MBBS seats in the…

రైతుల సౌకర్యార్థం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, గురువారం జిల్లాలోని…

DPRO ADB- ROFR భూముల సర్వేను వేగవంతం చేసి పూర్తీ చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ROFR భూముల సర్వేను వేగవంతం చేసి పూర్తీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ROFR యాప్ పై తహసీల్దార్లు, ఎంపీడీఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వే టీమ్ లు క్షేత్ర స్థాయిలో ఉదయం పూట వెళ్లాలని, ప్రతి టీమ్ 15 క్లెయిమ్ లకు తక్కువ కాకుండా సర్వే నిర్వహిచాలని, సర్వే కు సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఆన్…

ప్రచురణార్థం……1 తేదీ.3.11.2022 జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 3:- సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాంతినగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన సింగరేణి అధికారులను ఆదేశించారు. శాంతినగర్ కాలనీ సమస్యల పై గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కాలనీవాసులు , సంబంధించిన సింగరేణి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 మైనింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత 5 నెలలుగా అనేక…

జిల్లాలో ఈనెల 6న  లీగల్ సర్వీసెస్ మాడ్యూల్ క్యాంప్ ను నిర్వహించాలి స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

జిల్లాలో ఈనెల 6న  లీగల్ సర్వీసెస్ మాడ్యూల్ క్యాంప్ ను నిర్వహించాలి స్థానిక  సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0      జిల్లాలోని అన్ని శాఖల వారిగా లబ్దిదారులకు న్యాయపరమైన లబ్దిని చేకూర్చేలా లీగల్సర్వీసెస్ మాడ్యూల్ క్యాంప్ ను నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు.       గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నల్సా మాడ్యూల్ కు అనుగుణంగా న్యాయ సేవల శిభిరం…

జిల్లాలోని ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, రాజేశం లతో కలిసి అభివృద్ధి పనుల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా…

స్కాలర్ షిప్ ల కొరకు ధరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

స్కాలర్ షిప్ ల కొరకు ధరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0             5వ తరగతి నుండి 10వ తరగతులలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా ఆగర్వాల్ పేర్కోన్నారు.               గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాలు అభివృద్ది, వసతి…

@ మీరు ఆధార్ తీసుకొని 10 ఏళ్ళు దాటిందా అయితే మీ ఆధార్ ను అప్ డేట్ చేసుకోండి @ ఆధార్ అప్ డేషన్ తో బహుళ ప్రయోజనాలు పొందండి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు పిలుపు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ మీ దగ్గర వున్నట్లైతే తక్షణమే దానిని అప్ డేట్ చేసుకోవాలని, దీని ద్వారా బహుళ ప్రయోజనాలున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. గురువారం అయన తన క్యాంపు కార్యాలయంలో…