తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం ( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ ) పత్రిక ప్రచురణార్ధం తేదీ: 05/11/2022 పిల్లలలో ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధులు రాకుండా జిల్లాలోని 5 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విధ్యార్థులకు ( 10 సo. ల వయస్సు ఉన్న పిల్లలు మరియు 16 సo. ల వయసున్న…
పిల్లలలో ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధులు రాకుండా జిల్లాలోని 5 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విధ్యార్థులకు ( 10 సo. ల వయస్సు ఉన్న పిల్లలు మరియు 16 సo. ల వయసున్న వారు) డిటి వ్యాక్సిన్ ను వేసేందుకు ఈ నెల 7 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.బి. సాంబశివ రావు తెలిపారు. ప్రభు
