Day: November 6, 2022

తరచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల కార్యనిర్వాక చైర్మెన్ నవీన్ కుమార్ సూచించారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల న్యాయ సేవా కమిటీ వికారాబాద్ ఆధ్వర్యంలో ఆరోగ్యం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని…

ఖమ్మం జిల్లా న్యాయసేవాదికార సంస్థ ద్వారా బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం జిల్లా న్యాయసేవాదికార సంస్థ అధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణ పురంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో నూతన తరహా న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, బాలలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మాట వినడం వారిని గౌరవించడమేనని అన్నారు. కౌమార దశలో పిల్లలను అనేక చెడు…

DPRO ADB- చట్టాల పై అవగాహన, సమస్యల పరిష్కారానికి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నాం- జిల్లా న్యాయాధికారిణి సునీత.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని, సమస్యలను పరిష్కరించుకునేందుకు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయయాధికారిణి, జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ చైర్మన్ సునీత అన్నారు. ఆదివారం రోజున బేల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయయాధికారిణి మాట్లాడుతూ, గత సంవత్సరం ఆజాదికా…

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి :: జిల్లా మూడవ అదనపు జడ్జి శ్రీవాణి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి   పేదరిక నిర్మూలన పథకాలపై అవగాహన కలిగి ఉండాలి మహిళలు చదువుకోవాలి   సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే మార్పు వస్తుంది   జిల్లా మూడవ అదనపు జడ్జి శ్రీవాణి 0 0 0 0               సమాజం, చట్టాలపై అవగాహన చైతన్యం ఉన్నప్పుడే మార్పు వస్తుందని జిల్లా మూడవ అదనపు జడ్జి శ్రీవాణి అన్నారు.               జాతీయ న్యాయసేవా అధికార సంస్థ (నల్సా ) ఆదేశాల…

దళిత బంధు పథకంతో ఆత్మగౌరవంతో బతుకుతున్న దళితులు

దళిత బంధు పథకంతో ఆత్మగౌరవంతో బతుకుతున్న దళితులు   దళిత బంధు యూనిట్లను విజయవంతంగా నడుపుతున్న లబ్ధిదారులకు  సన్మానం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000        దళిత బంధు పథకం ద్వారా స్వయం ఉపాధితో దళితులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.        ఆదివారం పట్టణంలోని జ్యోతిబా పూలే ( సర్కస్ గ్రౌండ్) గ్రౌండ్స్ లో నల్సా, జిల్లా న్యాయ సేవా అధికార…