ప్రచురణార్థం *ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి ….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ* —————————— పెద్దపల్లి, నవంబర్ -07: —————————— ఈ నెల 12న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంభందిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ రామగుండం పోలీస్ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్…
ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి ….జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
