Day: November 8, 2022

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రికి ఘనస్వాగతం

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రి ఘనస్వాగతం ఎన్టీపీసీ …… ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు ఆర్ ఎఫ్ సి ఎల్ సిఈఓ అలోక్ సింఘాల్ ,ఎన్ టి పి సి ఎస్ సునీల్ కుమార్…

Media Release Date-08-11-2022 ఆనారోగ్య బాధితులకు వరం సి.ఎం.ఆర్.ఎఫ్.: మంత్రి ఎర్రబెల్లి 20మందికి 7లక్షల 18వేల 500 రూపాయల చెక్కుల పంపిణీ పాలకుర్తి : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు సింఎంఆర్ఎఫ్ వరంగా మారిందని, లక్షలాది మందికి కోట్లాది రూపాయల నిధులు అందుతున్నాయని, అనేక మంది ప్రాణాలు కాపాడుతూ, వారికి ఆర్థికంగా సాయంగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివ్రుద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నరు. పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి…

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జాబిషెట్టి.ఉపేందర్ రావు ఈ రోజు అనగా తేదీ 08.11.2022 రోజున వడ్డేపల్లి లోని సహృదయ అనాధ వృధ్ధాశ్రమంలో *”న్యాయ విజ్ఞాన సదస్సు”* ను నిర్వహించారు. 

పత్రిక ప్రచురణ                                  date:  8-11-2021 జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల కార్యాచరణలలో భాగంగా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి జాబిషెట్టి.ఉపేందర్ రావు ఈ రోజు అనగా తేదీ 08.11.2022 రోజున వడ్డేపల్లి లోని సహృదయ అనాధ వృధ్ధాశ్రమంలో *”న్యాయ విజ్ఞాన సదస్సు”* ను నిర్వహించారు. ఈ విజ్ఞాన…

Media Release Date-08-11-2022 రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి వల్మీడి, అయ్యంగారిపల్లె (పాలకుర్తి నియోజకవర్గం – జనగామ జిల్లా): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే, ఆఖరు గింజను సైతం కొనే బాధ్యతను సీఎం కెసిఆర్ తీసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం కాదన్నా, చేతులెత్తేసి మోసం చేసినా, రైతు పక్షపాతిగా సిఎం కెసిఆర్ రైతుల సంక్షేమం కోసం నిలబడ్డారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ…