Day: November 9, 2022

ఈ నెల 14నుండి ఆంగారిక టౌన్ షిప్ లో 656 ప్లాట్లు వేలం తేది. 14.11.2022 నుండి 25.11.2022 వరకు వేలం వేలం పాటలు ఉదయం 10.002022 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వాసర గార్డెన్స్ (ఎన్. టి. అర్. విగ్రహం దగ్గర) లో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000      తిమ్మాపూర్ మండలం ముస్తులాపూర్ గ్రామంలోని అంగారికా టౌన్షిప్ లోని 656 పాట్లును వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్…

ఈ నెల 12 లోగా అంగారిక ఓపెన్ ప్లాట్లను వేలానికి సిద్దం చేయాలి  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

ఈ నెల 12 లోగా అంగారిక ఓపెన్ ప్లాట్లను వేలానికి సిద్దం చేయాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0      కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఆద్వర్యంలో అంగారిక టౌన్ షిప్ ద్వారా ఓపెన్ ప్లాట్లను వేలానికి సిద్దం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు.      బుధవారం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలో ఓపెన్…

ఓపెన్ ప్లాట్లను ప్రత్యక్షవేలం ద్వారా స్వంతం చేసుకోండి     అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్

ఓపెన్ ప్లాట్లను ప్రత్యక్షవేలం ద్వారా స్వంతం చేసుకోండి అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్ 0 0 0 0      తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో ప్రభుత్వంచే నిర్వహించే అంగారిక టౌన్ షిప్ ద్వారా ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను ప్రత్యక్ష వేలం ద్వారా స్వంతం చేసుకొవాలని అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్ అన్నారు.      బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన…

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్.పి.జి. – ఏ. ఐ.జి. అనిల్ కుమార్

ప్రచురణార్థం ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్.పి.జి. – ఏ. ఐ.జి. అనిల్ కుమార్ —————————— పెద్దపల్లి, నవంబర్ -09: —————————— ఈ నెల 12న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిల్లా పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఎస్.పి.జి. ఏ. ఐ.జి. అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డి.సి.పి రూపేష్ లతో…

డిసెంబర్ 8 వరకు ఓటరు జాబితాలో ఓటరుగా నమోదుకు ధరఖాస్తుల స్వీకరణ –  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం డిసెంబర్ 8 వరకు ఓటరు జాబితాలో ఓటరుగా నమోదుకు ధరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ———————————————- పెద్దపల్లి, నవంబర్ -09: ———————————————- నూతన ఓటరు నమోదు కోసం డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటరు 2023 జాబితాను విడుదల చేశారు. ఓటరు నమోదుకై నవంబర్ 26, 27…

జిల్లా అభివృద్ధికి   బ్యాంకర్లు సహకరించి ఆయా బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యం మేరకు రుణాలు గ్రౌండింగ్ చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి సూచించారు.

జిల్లా అభివృద్ధికి   బ్యాంకర్లు సహకరించి ఆయా బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యం మేరకు రుణాలు గ్రౌండింగ్ చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పి. పద్మావతి సూచించారు.  బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సంప్రదింపులు, సమీక్ష సమావేశంలో జడ్పి చైర్మన్ పద్మావతి అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే  అభివృద్ధి సాధిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లాలో పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, జీవనోపాధి కై…

ఓటరు జాబితాను పరిశీలించుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 8వ తేదీ లోగా దరఖాస్తు లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు.

ఓటరు జాబితాను పరిశీలించుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 8వ తేదీ లోగా దరఖాస్తు లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నేడోక ప్రకటనలో తెలిపారు.  2023 స్పెషల్ సమ్మరి రివిజన్  డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ రోజు విడుదల చేయడం జరిగిందని డ్రాఫ్ట్ జాబితాలను అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉంచినట్లు తెలిపారు.  ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకొని ఏమైనా మార్పులు  అవసరం ఉందా లేక పోలింగ్ స్టేషన్…

నూతన ఆనపు కలెక్టర్ భాద్యతలు స్వీకరించిన మయంక్ మిట్టల్

నూతన ఆనపు కలెక్టర్ భాద్యతలు స్వీకరించిన మయంక్ మిట్టల్ బుదవారం సాయంత్రం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఛాంబర్ లో నూతన అదనపు ( లోకల్ బడిస్ ) గా మయంక్ మిట్టల్ భాద్యత లు  చేపట్టారు. కే చంద్ర రెడ్డి బదిలీ పై వెళ్ళగా వరి స్థానం లో 2020 బ్యాచ్ కు చెందినా మయంక్ మిట్టల్ పదవి భాద్యతలు స్వీకరించారు. అనంతరం నూతన అదనపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను …

ఓటరు జాబితాను పరిశీలించుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 8వ తేదీ లోగా దరఖాస్తు లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నేడోక ప్రకటనలో తెలిపారు.

ఓటరు జాబితాను పరిశీలించుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబర్ 8వ తేదీ లోగా దరఖాస్తు లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నేడోక ప్రకటనలో తెలిపారు.  2023 స్పెషల్ సమ్మరి రివిజన్  డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఈ రోజు విడుదల చేయడం జరిగిందని డ్రాఫ్ట్ జాబితాలను అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉంచినట్లు తెలిపారు.  ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకొని ఏమైనా మార్పులు  అవసరం ఉందా లేక పోలింగ్ స్టేషన్ మార్పు…

విద్యార్థులు చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్యమార్గమే    -జూనియర్ సివిల్ జడ్జె మహ్మద్ ఒమర్

విద్యార్థులు చట్టాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే భవిష్యత్ రాజ్యమార్గమే    -జూనియర్ సివిల్ జడ్జె మహ్మద్ ఒమర్   కళాశాల స్థాయిలో యువత ఏమాత్రం తప్పటడుగులు వేసినా భవిష్యత్‌లో జీవితం అంధకారంగా మరే అవకాశం ఉంటుందని  జూనియర్ సివిల్ జెడ్జ్ మొహ్మద్ ఒమర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాయి జూనియర్ కళాశాల లో  లీగల్ లిటరసీ డే సందర్భంగా జిల్లా కోర్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ సేవ సదస్సు నిర్వహించి చట్టాలపై అవగాహన…