Day: November 10, 2022

_________________________ ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారంతో అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను జాప్యం లేకుండా లబ్ధిదారులకు అందించవచ్చని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు . గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆయా పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధులు ,అధికారులు సమన్వయంతో పనిచేసినట్లయితే పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయని అన్నారు .వారి పరిధిలో వ్యవసాయ,విద్య,వైద్యం, గ్రామీణ అభివృద్ధి పథకాల అమలులో సమస్యలను అధికారుల దృష్టికి…

__________________________________ మహబూబ్ నగర్, భూత్పూర్ పట్టణాలకు ఆతి చేరువలో ఉన్న రెండు పెద్ద టౌన్షిప్లలోని ఓపెన్ ప్లాట్ లకు ఈ నెలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. భూత్పూర్ మండలం పోతులమడుగు, అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే అమిస్తాపూర్ లోని సారిక టౌన్షిప్ లో ఉన్న సుమారు 400 ప్లాట్ లకు ఈనెల 14 నుండి 18వ తేదీ వరకు ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.…

@ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుది కీలకపాత్ర- జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు కోరారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఓటరు నమోదు కార్యక్రమం అవగాహనలో భాగంగా గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని…

రైతు భీమా లబ్ధిదారులకు పదిరోజుల్లో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

రైతు భీమా లబ్ధిదారులకు పదిరోజుల్లో అందేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఏదేని కారణం చేత మరణిస్తే వారి నామినిలకు రైతు భీమా 10 రోజుల్లో అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భీమా విషయంలో  డెత్ సర్టిఫికెట్,  కుటుంబ సభ్యుల సర్టిఫికెట్…

గ్రామపంచాయతీ కార్యకలాపాలు ఈ ఆఫీసులో పొందుపరచాలి :: జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

ప్రతి గ్రామపంచాయతీ కార్యకలాపాలు ఈ ఆఫీసులో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.గురువారం మంగపేట మండలం రాజుపేట గ్రామం రైతు వేదికలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఐటిడిఏ పీవో అంకిత్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు అటవీశాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ యొక్క ఆదాయాన్ని గ్రామంలో ఉన్న ఇండ్ల నిర్మాణం, నిర్మాణ అనుమతులు ఈ ప్రొటోల్లో నమోదు…

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి

ప్రచురణార్థం ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ————————————- రామగుండం, పెద్దపల్లి జిల్లా నవంబర్ 10: ————————————- జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై గురువారం రామగుండంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా…

Chief Secretary Sri Somesh Kumar IAS held a meeting with the officials of various heads of departments at BRKR Bhavan today and took stock of the arrangements being made for the visit of Hon’ble Prime Minister Shri Narendra Modi to Ramagundam on 12.11.2022.  Chief Secretary directed the officials to work in co-ordination and make Hon’ble…

Chief Secretary Sri Somesh Kumar IAS held a meeting on overseas jobs at BRKR Bhavan today and took stock of the measures initiated by various departments towards providing employment abroad.  He directed the officials to expedite the process of identifying all interested and capable candidates who are interested to go abroad. Chief Secretary asked the…

కాజీపేట దర్గా డివిజన్ సమస్యల పరిస్కారం నకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.

కాజీపేట దర్గా డివిజన్ సమస్యల పరిస్కారం నకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలసి కాజీపేట దర్గా డివిజన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చీఫ్ విప్ మాట్లాడుతూ నగర అభివృద్ధి దృష్టిలో ఉంచికొని అనేక కోట్ల రూపాయలతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.దర్గా రైల్వే…

ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2010 రూల్స్ 2012 పైన హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి. జి. సంధ్య రాణి, అధ్యక్షతన జిల్లా రిజిస్ట్రింగ్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది.

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం ( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ ) పత్రిక ప్రచురణార్ధం                              తేదీ: 10/11/2022.                                             ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్…