Day: November 11, 2022

____________________________ మహబూబ్ నగర్ జిల్లాలో మన ఊరు. మనబడి పనుల గ్రౌండింగ్ బాగుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మన ఊరు- మనబడి పనులపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మన ఊరు- మన బడి కింద 30 లక్షల రూపాయలకన్న మించి ఉన్న పనులు కూడా గ్రౌండ్లింగ్ బాగుందని, అదేవిధంగా ఉపాధి హామీ అనుసంధానంతో చేసిన పనులు సైతం బాగున్నాయని ఈ సందర్భంగా ఆమె…

________________________ @ మహబూబ్ నగర్ జిల్లాలో మన ఊరు- మనబడి పనులు బాగున్నాయి @ మన ఊరు- మన బడి కింద హన్వాడ మండల కేంద్రం లో చేపట్టిన ప్రాథమిక పాఠశాల నిర్మాణపనులు బాగున్నాయని కితాబిచ్చిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన @ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచన @ ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించిన చోట ప్రభుత్వ పథకాలు బాగుంటాయని అభిప్రాయం మహబూబ్ నగర్ జిల్లాలో మన…

 నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామం లోని రాజీవ్ స్వగృహ శ్రీ వల్లీ టౌన్షిప్లలోని ఓపెన్ ప్లాట్ లకు,పాక్షిక నిర్మాణ గృహాలకు ఈ నెల 14 నుండి 17  ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు.      టౌన్షిప్ లో ఉన్న సుమారు 400 ప్లాట్ లకు ఈనెల 14 నుండి 17వ తేదీ వరకు ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నార్కట్ పల్లి…

ధరణి మాడ్యుల్ లో పి. ఓ.బి.కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని తహశీల్దార్ లను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ధరణి దరఖాస్తుల ను పి. ఓ.బి లో ఉన్నవి పెండింగ్ క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పాత మాడ్యుల్ లో వున్న అన్ని కేసులు పరిష్కరించాలని,కొత్త మాడ్యుల్ కేసులు కూడా సమాంతరంగా అన్ని రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు పరిష్కరించాలని,ఫార్మాట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.…

పత్రిక ప్రకటన తేదీ : 11–11–2022 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలురాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఆర్డీవో కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా నమోదు…

ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం  సందర్భంగా తెలంగాణ మైనారిటీ రె రెసిడెన్షియల్్ననకిరేకల్ బాలికల కళాశాల మరియు నల్లగొండ బాలుర కళాశాలలో  నేషనల్ మైనార్టీ డే ని నిర్వహించడం జరిగింది. ఈ దినోత్సవానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీమతి కుష్బూ గుప్తా గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఇంకా ఈ సమావేశంలో జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి  గోశికబాలకృష్ణ రీజినల్ కోఆర్డినేటర్ విష్ణు కళాశాల ప్రిన్సిపల్ లు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు

PRESS NOTE Date-11-11-2022 రామన్నగూడెం సర్పంచ్ తండాలో అంగన్వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామన్నగూడెం శివారు సర్పంచ్ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంగన్ వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్ వాడీ వర్కర్లను టీచర్లుగా, ఆయాలను హెల్పర్లుగా గుర్తించి వారి జీతాలను పెంచి దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నది తెలంగాణలోనేనని అన్నారు. తెలంగాణ…

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ముఖాముఖి కార్యక్రమం.

“ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం” *ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే ముఖాముఖి కార్యక్రమం. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు గత కొన్నిరోజులుగా ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్. నేడు పోచమ్మ కుంటలోని ఫైన్ ఫంక్షన్ హల్ వద్ద 06,54 డివిజన్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంను నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి,కార్పొరేటర్లు,అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాలు…

ప్రెస్ రిలీజ్ Date-11-11-2022 జనగామ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్ కు కెటిఆర్ చే శంకుస్థాపన విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ప్రభుత్వం ద్వారానే మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అంద చేస్తాం నియోజకవర్గంలో అందరినీ ఆదుకునే బాధ్యత నాది పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల దళిత బంధు సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా…

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి… మహబూబాబాద్ నవంబర్ 11. ధాన్యం కేంద్రాలకు రాకను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఐకెపి ఆధ్వర్యంలో 62 పిఎసిఎస్ ఆధ్వర్యంలో…