Day: November 12, 2022

హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తు చేపట్టిన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి,సాహిత్య బృహత్ గ్రంథాల ప్రచురణ పరంపరలో రూపొందించిన హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో జరిగింది.

హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం ఆవిష్కరణ. హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్తు చేపట్టిన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి,సాహిత్య బృహత్ గ్రంథాల ప్రచురణ పరంపరలో రూపొందించిన హనుమకొండ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ డా. ఎం సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తరతరాల సాంస్కృతిక సంపదను సేకరించి బృహద్ గ్రంధాలుగా వెలువరిస్తున్న సారస్వత పరిషత్ ను…

3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ – భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రచురణార్థం *3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ – భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ* *గత 8 సంవత్సరాల కాలంలో రెట్టింపైన జాతీయ రహదారులు* *కనెక్టివిటీ పెంపు వల్ల సకల వర్గాల అభివృద్ధి* *ఆర్.ఎఫ్.సి.ఎల్ ద్వారా రైతులు, యువతకు మేలు* *ఆర్.ఎఫ్.సి.ఎల్. ను, భద్రాచలంరోడ్డు నుండి సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ* *మూడు నేషనల్ హై ప్రాజెక్ట్ పనులకు ప్రధాని శంకుస్థాపన* ———————————————————- ఎన్.టి.…

రేపటి నుండి వాసర గార్డెన్ లో  అంగారిక టౌన్ షిప్ ప్లాట్ల వేలం

రేపటి నుండి వాసర గార్డెన్ లో అంగారిక టౌన్ షిప్ ప్లాట్ల వేలం 656 ప్లాట్స్ కు వేలం రెసిడెన్షియల్ గజానికి రూ.6000 /- కమర్షియల్ గజానికి రూ.8000 /- 14.11.2022 నుండి 25-11-2022 వరకు ఉదయం 10 గంటల నుండి వేలం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 00000      తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని అంగరిక టౌన్ షిప్ లో 656 ప్లాట్లను సోమవారం నుండి (తేదీ 14 -11 -2022…

బడీడు పిల్లలు అరోగ్యంగా ఉన్నప్పుడే బావిభారతాన్ని తీర్చిదిద్దగలం  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

బడీడు పిల్లలు అరోగ్యంగా ఉన్నప్పుడే బావిభారతాన్ని తీర్చిదిద్దగలం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0 జిల్లాలో బడికి వెళ్లె పిల్లలందరు అరోగ్యంగా ఉన్నప్పుడే బావిభారతన్ని తీర్చిదిద్దగలుగుతామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శనివారం చింతకుంట సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన హెల్త్ క్యాంపును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ లో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటి బావిభారత పౌరులుగా మారనున్న పిల్లలందరు అరోగ్యంగా…

  పత్రిక ప్రకటన తేదీ : 12–11–2022 జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్ళేలా అధికారులు కృషి చేయాలి, జిల్లా వ్యాప్తంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ప్రభుత్వ నిబంధలకు విరుద్దంగా నిర్మించే భవనాలపై చర్యలు చేపట్టాలి, సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి నిర్మించతలపెట్టిన వెజ్,…

జిల్లాను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్ళేలా అధికారులు కృషి చేయాలి, జిల్లా వ్యాప్తంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి, హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్యార్డుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ప్రభుత్వ నిబంధలకు విరుద్దంగా నిర్మించే భవనాలపై చర్యలు చేపట్టాలి, సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించి నిర్మించతలపెట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి…

సామరస్యంగా ఉండేందుకు  జాతీయ లోక్ అదాలత్ వేదిక జిల్లా  మొదటి అదనపు జడ్జి శ్రీమతి భవాని చంద్ర

సామరస్యంగా ఉండేందుకు  జాతీయ లోక్ అదాలత్ వేదిక జిల్లా  మొదటి అదనపు జడ్జి శ్రీమతి భవాని చంద్ర 0 0 0 0             క్షనికావేశంతో తప్పులు చేసి కోర్టు వరకు వచ్చి ఆ తరువాత మనస్తత్వం మార్చుకొని రాజీయే మార్గంగా సాగే వారికి  జాతీయ లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని జిల్లా  మొదటి అదనపు జడ్జి  భవాని చంద్ర అన్నారు.             శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్…

ITDA UTNOOR: యువత క్రీడా రంగాలలో రాణించాలి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.

    యువత క్రీడా రంగాల్లో రాణించాలి. 6వ రాష్ట్ర స్థాయి గురుకుల క్రీడా పోటీలను ప్రారంభించిన ఐటిడిఎ పిఓ కె. వరుణ్ రెడ్డి, ఖానాపూర్ శాసన సభ్యురాలు రేఖ శ్యామ్ నాయక్. యువత విద్యతో పాటు క్రీడారంగాలలో రాణించాలని ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం ఉట్నూరు మండలం లాల్ టేకిడి గురుకుల పాఠశాలలోని క్రీడా ప్రాంగణంలో తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఖానాపూర్…