Day: November 13, 2022

@ సారిక టౌన్ షిప్ లోని ఓపెన్ ప్లాట్లకు ఈ నెల 14,15 తేదీలలో జిల్లా కేంద్రం లోని బాదం రామ స్వామి ఆడిటోరియం లో ప్రత్యక్ష్య వేలం @ప్రత్యక్ష వేలం రోజున తీసుకున్న డి డి లను కూడా అనుమతించడం జరుగుతుంది-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు వెల్లడి. సారిక టన్ షిప్ ,పోతుల మడుగు టౌన్ షిప్ లలో లో ఉన్న సుమారు 400 ఓపెన్ ప్లాట్ల కు ఈనెల 14 నుండి 18 వరకు…

జిల్లాకు మెడికల్ కళాశాల ఒక వరం

ప్రచురణార్థం జిల్లాకు మెడికల్ కళాశాల ఒక వరం మహబూబాబాద్ నవంబర్ 13. గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మించడం ఒక వరమని నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించి 560 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులను అలాగే 62 .20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయాన్ని…

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వచ్చే సంవత్సరం నాటేందుకు నర్సరీలలో కోటి 20 లక్షల మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు . ఆదివారం రాత్రి అయన తెలంగాణకు హరితహారం నర్సరీలు, ఉపాధి హామీ పనులు, సారిక టౌన్షిప్ ,పోతుల మడుగు టౌన్ షిప్ లలోని ఓపెన్ ప్లాట్ల ప్రత్యక్ష వేలంపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీలలో ప్రజలకు కావాల్సిన మొక్కలనే పెంచాలని, అదేవిధంగా పూల…

Press release *ప్రజావాణి రద్దు* 14.11.2022 ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయములో నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం ను అనివార్య కారణాలతో ఈ సోమవారం (14.11.2022)రద్దు చేస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటన లో తెలిపారు. కావున… ఫిర్యాదులను అందజేసేందుకు కలెక్టరేట్ కార్యాలయం నకు ప్రజల ఎవరు రావద్దని…తిరిగి ప్రజావాణి కార్యక్రమం ను రాబోవు సోమవారం రోజున యధాతధంగా నిర్వహించబడుతుందని కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు

రాష్ట్ర రోడ్ రవాణా సంస్ధ ఉద్యోగుల ఆరోగ్యం భద్రత ప్రభుత్వ బాధ్యత..- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై టీఎఎస్ ఆర్టీసీ యాజమాన్యం ‘గ్రాండ్‌ హెల్త్‌ ఛాలెంజ్‌ పేరిట హెల్త్ క్యాంప్ చేపట్టిందని, వారి ఆరోగ్య బాధ్యత సంస్థపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. ఆదివారం ఖమ్మం…

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం హనుమకొండ పత్రికా ప్రచురణ నిమిత్తము హనుమకొండ జిల్లాలోని 7 ఎమ్ ఎల్ హెచ్ పి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా రేపు అనగా 14. 11. 2022 తేదీన ఉదయం 10 గంటల నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని, ఇందుకోసం అభ్యర్థులను ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) ఎస్ఎంఎస్ మరియు…

హన్మకొండ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మాందాడి సత్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

హరియాణా రాజ్ భవన్ – చండీగఢ్ పత్రికా ప్రకటన               తేదీ 13 నవంబర్, 2022 హన్మకొండ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మాందాడి సత్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు   శ్రీ మందాడి సత్యనారాయణ రెడ్డి గారు సమాజ సేవకులు అని, దేశ భక్తి తో, జాతీయ…

క్రొత్తగా అటవీ భూముల ఆక్రమణ, పోడు వ్యవసాయానికి అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో రెవిన్యూ, పోలీస్, అటవీ అధికారులతో పోడు భూముల సర్వే ప్రక్రియ, అటవీ భూముల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారం ఇదివరకే ఆక్రమణలో ఉన్న వారికి మాత్రమే సర్వే చేసి, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారిచేయుట జరుగుతుందని అన్నారు. కొన్ని గ్రామాల్లో క్రొత్తగా పోడు…

విశాలమైన రహదారులు, కూడళ్లలో హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్,ఎల్ ఈ డి లైట్ల తో మహబూబ్ నగర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని జంక్షన్ల లో హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్,ఎల్…