Day: November 14, 2022

సర్వే పూర్తి అయిన  పొడుభూముల పై గ్రామా సభలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సర్వే పూర్తి అయిన  పొడుభూముల పై గ్రామా సభలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం లో  జిల్లా అటవీశాఖ, తహసీల్దార్ లతో  పోడు భూముల సర్వే పై అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పోడు భూముల క్లెయిమ్స్ ల పై సర్వే పూర్తి అయిన వాటికి  గ్రామ సభలు నిర్వహించి రెజల్యూషన్ పాస్ చేసి సబ్ కమిటీకి పంపించాలని అధికారులకు…

మెరిట్ ఆధారంగా పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న  మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్

మెరిట్ ఆధారంగా పల్లె దవాఖానల్లో ఖాళీగా ఉన్న  మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అద్వర్యం లో మొత్తం పోస్ట్ లకు 33 కి గాను 22 మంది ని మెరిట్  పద్దతి లో  MLHP పోస్ట్ తీసుకోవడం జరిగిందని జిల్లా ఆనపు కలెక్టర్ మయంక్ మిత్తల్ అన్నారు. జిల్లా  సెలెక్షన్ కమిటీ సభ్యుల సమక్షంలో రోస్టర్ పాయింట్ ప్రకారం జిల్లా…

ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని,  కార్యాలయ పనివేళలు పాటించాలని, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని, కార్యాలయ పనివేళలు పాటించాలని, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయాలలో బయోమెట్రిక్ విధానాన్ని అమర్చడం జరిగిందని ప్రతి ఒక్కరి కార్యాలయానికి సమయనికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ఫిర్యాదులు సేకరణకంటే ముందు  జిల్లా అధికారుల తో సమీక్ష సమావేశం…

_________________________ @ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ఎస్ వి ఎస్ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ @ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ వి ఎస్ ద్వారా చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందించే విషయంలో యాజమాన్యంతో చర్చించిన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు సమాజ సేవ పట్ల ఎస్వీఎస్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు.…

___________________________ @ హరిత హారం నర్సరీలకు అవసరమైన చోట తక్షణమే స్థలాలు గుర్తించాలి @ ఉపాధి హామీ పనులకు సంబంధించిన గ్రామ సభల కార్యక్రమాన్ని ఈనెల 30 లోగా పూర్తి చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలంగాణకు హరిత హారం కింద వచ్చే సంవత్సరం జిల్లాలో నాటనున్న మొక్కలకు సంబంధించి ఎక్కడైనా స్థలాలు గుర్తించాల్సి ఉంటే వెంటనే గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ…

గౌ: కార్మిక మరియు ఉపాధి కల్పన, కర్మాగారాలు మరియు నైపున్యాభివృద్ది శాఖ మంత్రి శ్రీ చామకురా మల్లా రెడ్డి గారు ఈ రోజు 14.11.2022  (సోమవారం) నాడు నాచారం ఈ.ఎస్.ఐ ఆసుపత్రిని సందర్శించారు. అంతకముందు ఈ ఉదయం మంత్రి వర్యులు సచివాలయం లో తన కార్యాలయము లో ఈ.ఎస్.ఐ.సి అధికారులు మరియు ఈ.ఎస్.ఐ ఉద్యోగుల తో సమావేశామైయ్యారు. ఈ సందర్భంగా  సమస్యల పై  ఈ క్రింది విషయాలను అధికారులతో సుదీర్గంగా చర్చించారు. ఐ.ఎం.ఎస్ శాఖ పరిశీలనలో భాగంగా…

దళితబందు కార్యక్రమం రెండో విడత  అర్హులైన లబ్దిదారుల వివరాలను నాలుగు రోజులలో అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నగరానికి చెందిన పలువురు MLA లు, అధికారులతో దళిత బందు, ఆసరా పెన్షన్ ల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్ధికంగా…

A meeting on various initiatives to enhance Gross State Domestic Product  in agriculture and animal husbandry sectors was held in BRKR Bhavan today.  Around 30 higher officials from various departments participated in the deliberations and gave valuable inputs during the meeting. Chief Secretary emphasized the need to bring in policy changes which would help in…

ఆరాంఘర్ చౌరస్తా – శంషాబాద్  ఎయిర్‌పోర్ట్ మార్గంలో రోడ్డు, అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆరాంఘర్ – శంషాబాద్ రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌లో ఆర్‌అండ్‌బి, ట్రాన్స్ కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్ బోర్డు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ. 283 కోట్ల…