పోడు భూముల సర్వే గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించండి: ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి. పోడు భూముల సర్వే పూర్తయిన గ్రామాలలో గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని ఐటీడీఏ పిఓ కె. వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలోని టిటిడిసి సమావేశ మందిరంలో పోడు భూముల సర్వే పై ఎంపీడీవోలు, అటవీ, పంచాయతీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా అటవి శాఖ అధికారి రాజశేఖర్ తో కలిసి…
ITDA UTNOOR: పోడు భూముల సర్వే గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
