పత్రికా ప్రకటన తేది:14.11.2022, వనపర్తి. రెవెన్యూ డివిజనల్ అధికారినిగా వనపర్తికి నియమించబడిన యస్. పద్మావతి పదవీ బాధ్యతలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. సోమవారం ఐ డి ఓ సి. జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆమె టి.ఎస్. డబ్ల్యూ.ఆర్. ఈ. ఐ. సొసైటీ జాయింట్ సెక్రటరీ గా హైదరాబాద్ లో విధులు నిర్వహించేదని, హైదరాబాద్ నుండి వనపర్తి ఆర్.డి. ఓ.గా…
Day: November 15, 2022
చిల్డ్రన్ హోమ్స్ చిన్నారులతో సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
పత్రికా ప్రకటన. తేది:14.11.2022, వనపర్తి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా “జాతీయ బాలల దినోత్సవం” నిర్వహించనున్నట్లు, చిన్నారులకు సత్ప్రవర్తన, క్రమశిక్షణ కలిగి ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మి న్ బాషా సూచించారు. సోమవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగము – మహిళా, శిశు, దివ్యంగుల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని చిల్డ్రన్ హోమ్స్ విద్యార్థినులతో ఆమె సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో…
ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
పత్రికా ప్రకటన. తేది:14.11.2022, వనపర్తి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దరఖాస్తుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. పెన్షన్ లను…