Day: November 16, 2022

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు పథకాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల భాద్యత గురుతరమైనదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.  ఇటీవల పలు  జిల్లాలలో పోస్టింగ్స్ పొందిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తమ రెండు రోజుల శిక్షణ పూర్తి అనంతరం సి.ఎస్ సోమేశ్ కుమార్ తో నేడు బీఆర్ కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా…

A meeting on formulating strategies for enhancing Gross State Development Product (GSDP) in the industry and information technology sector was held at BRKR Bhavan today.   Speaking on the occasion Chief Secretary Sri Somesh Kumar IAS said that the visionary leadership of Honourable Chief Minister Sri K Chandrashekar Rao, regulatory environment, skilled human capital, industrial…

క్రీడా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న నూతన టెన్నిస్ కోర్టుల పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 58 లక్షల వ్యయంతో 3 సింథటిక్ టెన్నిస్ కోర్టుల ఏర్పాటు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. బేస్ కోర్స్, బిటి పనులు పూర్తయినట్లు ఆయన అన్నారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.…

జిల్లా కోర్టులో పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులతో ఏర్పాటుచేసిన 4 కోర్ట్ హాళ్లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మొబైల్ కోర్ట్, ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్-కమ్-ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్ట్ హాళ్ల…

DPRO ADB- రాజీవ్ స్వగృహ లే అవుట్ లోని ప్లాట్ల ప్రత్యేక్ష వేలంపాటలో పాల్గొని సొంత ఇంటి స్థలం సాకారం చేసుకోండి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

రాజీవ్ స్వగృహ లే అవుట్ లోని ప్లాట్ల ప్రత్యేక్ష వేలంపాటలో పాల్గొని సొంత ఇంటి స్థలం సాకారం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం మూడవ రోజున స్థానిక పి.జనార్దన్ రెడ్డి గార్డెన్ లో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం పాటలో ఆసక్తి గల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర గజానికి 8 వేల కంటే అత్యధికంగా పోటిపడి వేలం…

పట్టణ సుందరీకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం పట్టణ సుందరీకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి… మహబూబాబాద్, నవంబర్,16. పట్టణ సుందరీకరణ పనులు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సీఎం రాక సందర్భంగా చేపడుతున్న పట్టణ సుందరీకరణ పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత పచ్చదనం ట్రాఫిక్ ఇబ్బందులు డివైడర్స్ మరమ్మత్తులు పెయింటింగ్ పనులు అవగాహనతో చేపట్టాలన్నారు. ముందుగా రోడ్లపై పేరుకుపోయిన దుమ్మును తొలగించేందుకు అవసరమైన ట్రాక్టర్లను సిబ్బందిని ఏర్పాటు…

DPRO ADB- ధరణి పోర్టల్ లోని వివిధ మాడ్యూల్ క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ధరణి పోర్టల్ లోని వివిధ మాడ్యూల్ క్రింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ తో కలిసి ఆర్డీఓ లు, తహశీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, టెక్నికల్ మాడ్యూల్స్ 33 క్రింద ధరణి పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ధరణి పోర్టల్…

అంగారికా టౌన్ షిప్ లో ప్లాట్ లకు ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మకం

  అంగారికా టౌన్ షిప్ లో ప్లాట్ లకు ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మకం   మూడవ రోజు రూ.11.27  కోట్ల ఆదాయం మొత్తం రూ.33.97 కోట్లు ప్రతి రోజు కొత్త డీడీలు 25వ తేది వ తేది వరకు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000        తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం అంగారికా టౌన్ షిప్ లోని ప్రత్యక్ష వేలం ద్వారా మంగళవారం వరకు 178 ప్లాట్ లను…

రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల రక్షణ దిశగా ప్రభుత్వం పోలీసు శాఖను పటిష్ట పరచడం జరుగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డి. జి. పి. మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్. పి. సురేష్ కుమార్,…

పత్రిక ప్రకటన తేది :12.11.2022 నిర్మల్ జిల్లా శనివారం విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం బాసర ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యం -భవిష్యత్ అనే అంశం పై పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాసర ట్రిపుల్ ఐటి రాక సందర్భంగా…