Day: November 17, 2022

ప్రచురణార్థం——1 తేదీ.17.11.2022 సదెరం క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రతి వారం 3సార్లు సదెరం క్యాంపు నిర్వహణ రెన్యువల్ సదెరం సర్టిఫికెట్ లను ప్రాదాన్యతతో మంజూరు చేయాలి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆసరా పింఛన్లు అందెలా చర్యలు పారదర్శకంగా సదెరం సర్టిఫికెట్ లు జారీ, నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు సదెరం సర్టిఫికెట్ లు జారీ పై రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 17:- జిల్లాలో దివ్యాంగుల…

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్*  గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో రెవెన్యూ తదితర శాఖలో సమాచార హక్కు చట్టం కేసుల దర్యాప్తు అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలిసి విచారణ జరిపారు.

*ప్రెస్ రిలీజ్* *హనుమకొండ* నవంబర్ 17 *సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు* *రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్* గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో రెవెన్యూ తదితర శాఖలో సమాచార హక్కు చట్టం కేసుల దర్యాప్తు అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలిసి విచారణ జరిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టంపై…

ఎఫ్ ఎల్ ఎన్ అమలులో ప్రణాళికయుత బోధన,  టి.ఎల్.ఎం తప్పనిసరిగా వినియోగించాలి  కలెక్టర్ కోయ  శ్రీహర్ష

ఎఫ్ ఎల్ ఎన్ అమలులో ప్రణాళికయుత బోధన,  టి.ఎల్.ఎం తప్పనిసరిగా వినియోగించాలి  కలెక్టర్ కోయ  శ్రీహర్ష ఊట్కూరు, నారాయణపేట మండలాల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో  ఎఫ్ ఎల్ ఎన్ లో భాగంగా ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయిని పెంచేందుకు వినూత్న టి ఎల్ ఎం వినియోగించాలని, విద్యార్థుల ప్రగతిని ప్రతీ రోజు సమీక్షించి బోధన్ చేపట్టాలన్నారు. ఎఫ్ ఎల్ ఎన్ కొరకు ఉద్దేశించిన కరదీపికలు ప్రతీ ఉపాధ్యాయుడు చదివి, తదనుగుణంగా భోదనలో మెళకువలు…

ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఆదేశించారు.

ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఆదేశించారు.  గురువారం  కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  కలెక్టర్ అధ్యక్షతన ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా జిల్లాలో 2019  నుండి ఇప్పటి వరకు ఎస్సి ఎస్టీ లపై జరిగిన అత్యాచారాలు,  అఘాయిత్యాలు కేసు నమోదు , నష్టపరిహారం…

అప్పుడు 12 ఏళ్లు… ఇప్పుడు 12 నెలలు.. జనవరి చివరి నాటికి అప్పనపల్లి రెండో వంతెన సిద్ధం విమానాశ్రయానికి గంటలో చేరుకునేందుకు అవకాశం – బ్రిడ్జి పనులను పరిశీలించిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్, నవంబర్ 17: సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణానికి 12 ఏళ్ల సమయం పట్టిందని… ఇప్పుడు అక్కడే సమాంతరంగా నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు,…

DPRO ADB- అగ్రజ టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల ప్రత్యక్ష వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొని సొంత ఇంటి స్థలం కొనుగోలు చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

అగ్రజ టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల ప్రత్యక్ష వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొని సొంత ఇంటి స్థలం కొనుగోలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున స్థానిక పి. జనార్ధన్ రెడ్డి గార్డెన్స్ లో 4వ రోజు జరిగిన రాజీవ్ స్వగృహ ప్రత్యక్ష వేలం పాట తీరుని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 244 ప్లాట్ల వేలం పాటలు ప్రశాంతంగా జరిగాయని, ఇప్పటివరకు సుమారు…

ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం – రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 25 లక్షలతో ప్రాథమిక సహకార సంఘం నూతన గోదాం నిర్మాణం 68 మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ త్వరలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు అమలు ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర సంక్షేమ మంత్రి ——————————————————– పత్తిపాక(ధర్మారం),పెద్దపల్లి జిల్లా, నవంబర్ 17: ——————————————————– దేశంలోనే ప్రజా సంక్షేమానికి అధిక…

A high level Malaysian delegation met Chief Secretary Sri Somesh Kumar IAS at BRKR Bhavan today and discussed the possibilities to explore partnership on oil palm sector with the Telangana state government.    CEO of Malaysian Palm Oil Council, Wan Aishah Wan Hamid,  Promotions and Communications Division, Malaysian Palm Oil Council Ms Razita Razak, Malaysian Palm…

మొదటివిడత దళితబందు పెండింగ్ యూనిట్లు పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

మొదటివిడత దళితబందు పెండింగ్ యూనిట్లు పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0             జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతలో దళితబందు పథకం ద్వారా మంజూరై ఇంకను మిగిలిన ఉన్న యూనిట్లను త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.               గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  హుజురాబాద్ నియోజక వర్గ మొదటివిడత దళితబందు పెండింగ్ యూనిట్లు మరియు రెండవ విడత పనులపై అధికారులతో…

స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడంతో పాటు వ్యాపార పారిశ్రామిక రంగాలలో రాణించేందుకు తెలంగాణ ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సరస్-2022 ఎగ్జిబిషన్ కం సేల్స్ హస్తకళలు చేతివృత్తుల ఉత్పత్తి ప్రదర్శన కేంద్రాన్ని ఆయన జ్యోతి…